ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
హోంశాఖ చుట్టూ రాజకీయ రగడ.. జరుగుతున్న పరిణామాల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హోంశాఖ, పోలీసు వ్యవస్థ చుట్టూ జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పోలీసు శాఖపై పెరుగుతున్న విమర్శలు, పోలీస్ స్టేషన్ల వద్ద చోటుచేసుకుంటున్న ...
కడప ఉక్కు పరిశ్రమకు పునాదులు ఎవరు వేశారు? జగన్ సంచలన వ్యాఖ్యలు.. క్రెడిట్ కోసం ఇప్పుడు పోటీ ఎందుకు?
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభమైన వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...
ప్రశ్న రావణ్‌పై కేసుల వెనుక రాజకీయ కక్షా? కాపులను టార్గెట్ చేస్తూ జనసేనను కాపాడే కుట్ర జరుగుతోందా: పేర్ని నాని ఫైర్
ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రమాదకర రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. కాపులు అధికంగా ...
సుగాలి ప్రీతి కేసుపై వైసీపీ ఫైర్.. “రెండేళ్లుగా సీఎం ఎందుకు మౌనం?” అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ...
అమరావతి నిర్మాణంలో ఏం జరుగుతోంది? AGICL MD ఎస్.వి. రత్న శ్రీనివాస్ రాజీనామా వెనుక అసలు కారణాలేంటి?
అమరావతిలో కలకలం.. AGICL MD ఎస్.వి. రత్న శ్రీనివాస్ రాజీనామాతో రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని నిర్మాణం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ...
భారీ డీల్‌పై దాటవేత? అద్విక వ్యవహారంలో ఒక్కో ప్రశ్న పోలీసులనే వెంటాడుతోంది!
రూ.478 కోట్ల వ్యవహారం.. ఎఫ్ఐఆర్లో రూ.53 లక్షలే! ఆస్తుల అమ్మకాలు, ఏజెంట్ల ఎంపిక, ప్రత్యేక ఖాతాలపై వరుస ప్రశ్నలు అద్విక (Adwika) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో వందల కోట్ల ...
హెరిటేజ్ మిల్క్ పౌడర్ తిరుమలకు అమ్మింది.. ఇప్పుడు భక్తి మాటలా? వైరల్ అవుతున్న పాత టెండర్ మళ్లీ చర్చలోకి!
“తిరుమల పవిత్రత గురించి మాట్లాడే ముందు.. మీ హెరిటేజ్ కంపెనీ చేసిన వ్యాపారం గుర్తుందా?” అంటూ సోషల్ మీడియాలో మరోసారి పాత టెండర్ పత్రం వైరల్ అవుతోంది. ఆ పత్రంలో Heritage Foods ...
18 నెలలుగా సీసీ ఫుటేజ్‌పై మౌనం ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీస్తూ జగన్ సంచలన ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సీసీ ఫుటేజ్ (CC Footage) వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. “18 ...
కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి భారీ దెబ్బ.. అమరావతి కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారా? జగన్ ఫైర్!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని, ...
దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై కక్ష సాధింపా..? పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్మెంట్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు పోస్టింగ్ లేకుండానే రిటైర్మెంట్.. చంద్రబాబు ప్రభుత్వంపై కక్ష సాధింపు ఆరోపణలు ఇంట్రో దళిత అధికారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన కక్షను నిస్సిగ్గుగా ...














