Telugu News
హంద్రీ-నీవా లాలూ‘ఛీ’ టెండర్లు..! రూ.52.35 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్లకు కట్టబెట్టారా?
ఆంధ్రప్రదేశ్‌లో హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు టెండర్లు మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. నాలుగు ప్యాకేజీల పనులను సగటున 4.83 శాతం అధిక ధరలకు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ...
కొనసాగుతున్న బాబు సర్కార్ అప్పులు.. ఏపీపీఎఫ్సీఎల్‌తో మరో రూ.2,500 కోట్ల రుణం.. విద్యుత్ సంస్థల అప్పులు రూ.34,872 కోట్లకు!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోందన్న విమర్శలకు మరో ఉదాహరణగా తాజా పరిణామం నిలిచింది. విద్యుత్ రంగ సంస్థల కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (APPPFCL) ...
కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?
“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...
బూటకాల ‘మారి టైం’..! లేని కంపెనీకి 63 ఎకరాలు కట్టబెట్టారా? చంద్రబాబు సర్కారుపై భూ దోపిడీ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ భూ కేటాయింపు వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చిన్నేటివానిపాలెం వద్ద కోట్ల రూపాయల విలువైన 63.01 ఎకరాల ప్రభుత్వ భూమిని “నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ...
పోలీసుల చితకబాదడంతోనే నా తమ్ముడు చనిపోయాడు.. మనుబోలు ఎస్సైపై దళిత కుటుంబం సంచలన ఆరోపణలు
నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్‌లో జరిగిన అనుమానాస్పద కస్టడీ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల దాడి వల్లే తన తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడని దళిత యువకుడి సోదరి ధనమ్మ తీవ్ర ...
సర్కారు కిరాతకంలో మరో లాకప్ డెత్?.. మనుబోలు పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి కలకలం
పోలీసుల దెబ్బలే ప్రాణం తీశాయా?.. గడ్డి మందు తాగాడంటున్న పోలీసులు.. మనుబోలు ఘటనపై తీవ్ర ఆరోపణలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ...
కుమారుడి కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లి… చివరికి పోలీసుల కస్టడీలోనే మృతి! గంగమ్మ లాకప్ డెత్ కేసులో సంచలన ఆరోపణలు
ఒక తల్లి తన కుమారుడు కనిపించడం లేదని న్యాయం కోసం హైకోర్టు గడప తొక్కింది. కోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. కానీ ఆ దర్యాప్తులో నిజాలు బయటకు రావాల్సింది ...
ఫ్యాక్ట్ చెక్: ప్రశ్ని రావణ్‌ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించిన సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
🔴 FAKE CLAIM (తప్పుడు ప్రచారం) నంద్యాల జిల్లా బనగానపల్లె సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “పురాణాలను దూషించిన, రాముడు-సీతపై అనుచితంగా మాట్లాడిన, తీవ్రవాదాన్ని సమర్థించిన రావణ్ అనే వ్యక్తికి వైసీపీ అండగా ...
ఆర్టీసీ ప్రైవేటీకరణకే చంద్రబాబు సర్కారు పంతం..! జేఏసీతో చర్చలు విఫలం.. ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో జరిగిన కీలక చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగియడంతో ప్రభుత్వ ...














