Telugu News
సుగాలి ప్రీతి కేసుపై వైసీపీ ఫైర్.. “రెండేళ్లుగా సీఎం ఎందుకు మౌనం?” అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ...
టీడీపీ పైశాచికానికి అబల బలి.. ఏడాదిన్నర నరకయాతన తర్వాత చంద్రకళ మృతి.. వేధింపులు, దాడులు, రాజకీయ అండతో తప్పించుకున్న కీచకులపై కుటుంబం ఆగ్రహం
కళ్యాణదుర్గంలో సంచలనం.. టీడీపీ నేత వేధింపులు, దాడులు, సీఎం సహాయనిధికీ అడ్డుకట్ట.. చివరకు ప్రాణాలు కోల్పోయిన చంద్రకళ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన చంద్రకళ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు ...
క్రాంతికుమార్ మృతి కేసు వెనుక పెద్ద కుట్రా? రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ జగన్ సంచలన ఆరోపణలు
పోలీసులను రాజకీయ ఆయుధంగా మార్చారా? క్రాంతికుమార్ మరణంపై ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, పోలీసులు చట్టాన్ని అమలు చేసే వ్యవస్థగా కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే ...
నన్ను పోలీసు కస్టడీకి ఇవ్వొద్దు… నా ప్రాణాలకు ముప్పు ఉంది!” – సీఐ నాగరాజు వ్యాఖ్యలతో లాకప్ డెత్ కేసులో సంచలన పరిణామాలు
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను పోలీసు ...
జులైలో 14,780 మందికి పింఛన్ కట్..? ఎన్నికల హామీలు ఎక్కడ.. వృద్ధులపై కత్తెర ఎందుకు?
జులై నెలలో 14,780 మందికి పింఛన్ కోత.. ఇదేనా సంక్షేమ పాలన? ఇంట్రో “సంక్షేమమే మా ప్రభుత్వం” అని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు వేలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ...
జగన్ ఐదేళ్ల అప్పులను రెండేళ్లలోనే దాటేసిన బాబు ప్రభుత్వం..? మరో రూ.1,000 కోట్ల రుణంతో పెరుగుతున్న అప్పుల పర్వం!
“జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది” అంటూ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అదే రికార్డులను బద్దలు కొట్టిందా? ఇప్పుడు రాష్ట్ర ...
అయోధ్య నిధుల గోల్‌మాల్‌పై చంద్రబాబు, పవన్ ఎందుకు మౌనం? అయోధ్యకు పాదయాత్ర చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్
అయోధ్య రామాలయ నిర్మాణానికి వచ్చిన రూ.వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ...
14 ఏళ్ల మైనర్‌ను 30 ఏళ్ల మహిళగా మార్చేశారు..! కేసును పక్కదారి పట్టించిన వన్‌టౌన్ పోలీసులు..? దశాబ్దం తర్వాత వెలుగులోకి సంచలన నిజాలు
విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే… మరోసారి విజయవాడ పోలీసులపై తీవ్ర ఆరోపణలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో పోలీసుల అక్రమాలు, కేసుల తారుమారు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయనే ...
చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్-1.. 365 రోజుల్లో 357 రోజులు అప్పులే.. కాగ్ నివేదికలో సంచలన వివరాలు!
ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ..? చేబదుళ్ల అప్పులతోనే ప్రభుత్వం నడిచిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే అంశాలను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తన 2024–25 ...














