AP Politics
కరువు కాటేస్తున్నా కనికరం లేదా? రైతుల కన్నీళ్లపై చంద్రబాబు సర్కార్ కాకి లెక్కలు!
కరువు నష్టాలపై మొక్కుబడి సర్వేలు.. రైతులకు సాయం ఎప్పుడు? చంద్రబాబు సర్కార్‌పై పెరుగుతున్న ఆగ్రహం! ఏపీ కరువు సాయం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను కుదేలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం ...
జెన్‌జీ గొంతు నొక్కే యత్నం..! యువత ప్రశ్నిస్తే.. కోచింగ్ సెంటర్లపై కొరడా!
ఉద్యోగాలు ఇవ్వరు.. నిరసనలు చేయనివ్వరా? 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీలపై యువత ప్రశ్నలకు సమాధానం ఏది? జీవో 9తో ఆందోళనలకు బ్రేక్ వేసే ప్రయత్నమా? జెన్‌జీ గొంతు ...
టీటీడీ భూమిలో చంద్రబాబు ‘కానుక’ కలకలం.. చెల్లెలికి రూ.60 లక్షల స్థలం ఎలా?
రెండున్నర సెంట్ల నివేశన స్థలం మంజూరుపై తీవ్ర దుమారం.. సీఎం కార్యాలయం, కలెక్టర్ ఆదేశాలతోనే ఇచ్చామన్న తహసీల్దార్.. పట్టా స్థలంలోకి వెళ్లిన బేబీని అడ్డుకున్న స్థానికులు.. టీడీపీ నేతలు వచ్చినా వెనక్కి తగ్గని ...
బాబూ.. దేనికి భయం? డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం.. బయటపడుతున్న ఆధారాల వెనుక అసలు కథేంటి?
డీఎస్సీ స్కామ్‌పై జగన్ దూకుడు.. “ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పండి బాబూ!” ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతోంది. నియామకాల ప్రక్రియలో నిబంధనల మార్పులు, కొత్త జీవోల ...
వైఎస్ జగన్ హెచ్చరికలతో ప్రభుత్వంలో కదలిక.. పంటల బీమా బకాయిలకు రూ.500 కోట్లు!
రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కారుకు వైఎస్ జగన్ గట్టి హెచ్చరిక.. విమర్శలు వెల్లువెత్తగానే ఆఘమేఘాల మీద నిధుల విడుదలకు అనుమతి వైఎస్ జగన్ హెచ్చరికలతో ప్రభుత్వంలో కదలిక.. పంటల బీమా బకాయిలకు రూ.500 ...
అమరావతి అప్పుల పద్దు ఇదేనా? రూ.41,187 కోట్ల అప్పులు.. రూ.14,050 కోట్లు CRDAకి.. బిల్లులు, అడ్వాన్సులు, కన్సల్టెన్సీలపై సంచలన లెక్కలు!
రెండేళ్లలో అమరావతికి రూ.41,187 కోట్ల అప్పులు.. నిధుల వినియోగంపై ప్రభుత్వ లెక్కలే ఎన్నో ప్రశ్నలు! అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. కానీ ఆ అప్పులకు తగ్గట్టుగా పనులు ...
భారతి సిమెంట్స్‌పై సర్కార్ కక్ష సాధింపా? మూడు రోజులుగా ప్లాంట్‌లో కలకలం.. హైకోర్టు గడప తొక్కిన యాజమాన్యం
పోలీసులు, పాలనా యంత్రాంగం తీరుపై తీవ్ర అభ్యంతరాలు.. కంపెనీలోకి అక్రమ ప్రవేశాలతో పనులకు ఆటంకం అంటూ పిటిషన్ ఆంధ్రప్రదేశ్‌లో భారతి సిమెంట్స్ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. తమ కంపెనీ కార్యకలాపాలను అడ్డుకునేలా ...
తొక్కిసలాట జరిగితే జగన్‌కు ప్రమాదమా? భద్రతను గాలికొదిలిన పోలీసులపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. హైసెక్యూరిటీ కేటగిరీలో ఉన్న నేతకు కల్పించాల్సిన రక్షణను ఉద్దేశపూర్వకంగానే ...
డామిట్… కథ అడ్డం తిరిగింది! ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల కోతపై గుట్టు రట్టవడంతో ప్లేట్ ఫిరాయించిన బాబు సర్కార్?
ఆరోగ్యశ్రీ పథకంలో వేలాది ప్రొసీజర్లకు కోత విధించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి చేజారుతుందనే ...
జగన్ భద్రతపై కుట్ర? పోలీసుల నిర్లక్ష్యంతో అడుగడుగునా భద్రతా వైఫల్యం.. కేంద్ర హోం శాఖకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే భద్రతను బలహీనపరిచిందని, పోలీసు ...














