ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చేందుకే గ్రూప్–1పై విషం.. యువత ఆశలపై బాబు కూటమి దాడి!
సిట్ నివేదిక పేరుతో 163 మంది గ్రూప్–1 అభ్యర్థుల జీవితాలతో ఆటలు.. లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసమే డైవర్షన్ పాలిటిక్స్: వైఎస్సార్సీపీ నేతలు నాగార్జున యాదవ్, సలాంబాబు ఆంధ్రప్రదేశ్‌లో యువత భవిష్యత్తుతో మరోసారి ...
అమరావతికి వేల కోట్లు.. విజయవాడ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు లేవు?
అమరావతి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వానికి.. విజయవాడ నగరంలో రెండేళ్లుగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడానికి మాత్రం డబ్బులు దొరకడం ...
వైఎస్సార్సీపీనే టార్గెట్.. సోషల్ మీడియా కట్టడే లక్ష్యమా? రెడ్‌బుక్ మరింత బరితెగింపా!
టార్గెట్ వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియా కట్టడే లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పోరు మరో మలుపు తిరిగిందా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే బదులు.. పోలీసు వ్యవస్థను ముందుకు తెచ్చి కట్టడి ...
ఇక వెనక్కి తగ్గేది లేదు.. కూటమి ప్రభుత్వంపై జగన్ సమరశంఖం!
కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జగన్.. వైఎస్సార్సీపీ నేతలకు కీలక దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ఇక మరింత గట్టిగా నిలదీయాలని వైఎస్సార్సీపీ ...
చెలరేగిపోతున్న మైనింగ్ అక్రమార్కులు.. కంచే చేను మేసినట్టుగా దోపిడీ! కూటమి సర్కార్‌లో ఎవరి అండ?
ఈనాడు కథనంతో వెలుగులోకి వచ్చిన మైనింగ్ దందా.. లీజు హద్దులు దాటి గ్రావెల్ తవ్వకాలు.. ప్రభుత్వానికి లెక్క చూపేది కొంతేనా? సీనరేజ్ వసూళ్లపైనా అనుమానాలు అధికార కూటమి ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలు యథేచ్ఛగా ...
భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక అసలు కుట్ర ఎవరిది? రాజకీయ శక్తుల కుతంత్రాలపై హైకోర్టులో సంచలన వాదనలు
ఇది రాజకీయ శక్తుల కుట్ర.. భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక కుతంత్రాలేంటి? భారతీ సిమెంట్స్‌లో నెలకొన్న కార్మిక వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. సంస్థలో తొలగింపునకు గురైన కార్మికులను వెనకుండి రాజకీయ ...
ఆంధ్రప్రదేశ్‌లో MSMEల అసలు కథ ఇదేనా? వైసీపీ హయాంలో పెరిగినవి.. కూటమి పాలనలో మూతపడుతున్నవా?
ఆంధ్రప్రదేశ్‌లో MSME రంగంపై వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య రాజకీయ పోరుకు ఇప్పుడు గణాంకాలు మరో ఆయుధంగా మారాయి. వైసీపీ పాలనలో MSME రంగం గణనీయంగా విస్తరించిందని ఆ పార్టీ చెబుతుండగా.. కూటమి ...
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం! సీసీ కెమెరాలు ఉన్నా నిందితులను కాపాడే ప్రయత్నమా?
యాక్సిడెంట్‌గా చిత్రీకరించి కేసును నీరుగార్చే కుట్ర? పోలీసుల నిర్లక్ష్యంపై విచారణకు జగన్ డిమాండ్.. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్లా చంద్రబాబు తీరు అంటూ మాజీ సీఎం ధ్వజం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే ...
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా? ప్రియాంక తండ్రి కన్నీళ్లకు సమాధానం చెప్పేదెవరు?
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా? ప్రియాంక తండ్రి కన్నీళ్లకు సమాధానం చెప్పేదెవరు? పీజీ మెడికో ప్రియాంక ఘటనపై బాధిత కుటుంబం ఆవేదన | చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, లోకేశ్‌లకు వెంకటేష్ సూటి ...
అంతులేని అరాచకం! భారతీ సిమెంట్స్‌లో ఉత్పత్తి బంద్.. రెండు యూనిట్లు మూత!
ఆరు రోజులుగా ఆగిపోయిన లైమ్‌స్టోన్ మైనింగ్.. ముడిఖనిజం లేక నిలిచిన ఉత్పత్తి చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణమా? సీఎంఓ డైరెక్షన్లో టీడీపీ గూండాల ఆగడాలంటూ ఆరోపణలు మైనింగ్ ప్రాంతంలో కార్మికులు, వాహనాల అడ్డగింత.. ...














