ఆంధ్ర పోలిటిక్స్
అమరావతిలో పేదలకు సొంతిల్లు దక్కనివ్వలేదా? కేంద్రం పార్లమెంట్లో చెప్పిన సమాధానంతో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
అమరావతి అభివృద్ధి మాటలకేనా? పేదల ఇళ్ల విషయంలో కేంద్రం బట్టబయలు చేసిన వాస్తవాలు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని భారీ ప్రకటనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అదే అమరావతిలో పేదలకు సొంతింటి ...
“దుర్మార్గానికి హద్దు లేదా?”.. శ్రీకాకుళంలో జగన్ ఆగ్రహం.. “ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా?” అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
శ్రీకాకుళంలో జగన్ ఫైర్ | ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా? | చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీదిరి అప్పలరాజు ...
ఖాళీ ఖజానా ఇచ్చింది జగన్ అంటారా? మరి 2019లో రూ.100 కోట్లే మిగిలాయని ఈనాడు రాసింది ఎవరి హయాంలో?
భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్.. 2019లో రూ.100 కోట్లే.. 2024లో రూ.8 వేల కోట్లు.. మరి నిజం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “ఖజానా” చర్చ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధినేత ...
డీఎస్సీ నియామకాలపై తీవ్ర ఆరోపణలు.. ప్రశ్నాపత్రాల నుంచి స్పోర్ట్స్ కోటా వరకు లేవనెత్తుతున్న సందేహాలేంటి?
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నేతలు డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు అనేక అక్రమాలు జరిగాయని ...
“బెట్టింగ్, మట్కా, గుట్కా బ్యాచ్లే రాజ్యమేలుతున్నాయి”.. చంద్రబాబు ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీలోనే అసంతృప్తి స్వరాలు బయటపడుతున్నాయా? ప్రభుత్వం అవినీతిని అరికట్టడంలో విఫలమైందా? అధికార పార్టీ ఎమ్మెల్యే నోటే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ...
రూ.15 కోట్ల ప్రభుత్వ భూమి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారా? కాకినాడ భూవ్యవహారంలో సంచలన ఆరోపణలు.. ఏసీబీ విచారణకు ఆదేశాలు
కాకినాడ అర్బన్ మండలంలో సుమారు రూ.15 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేయడానికి కుట్ర జరిగిందా? ప్రభుత్వ తరఫున వాదించాల్సిన ప్రత్యేక న్యాయవాది కుటుంబమే ప్రత్యర్థి ...
రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు.. చివరికి ప్రజల జేబుకే భారం! సెల్ఫ్ ఫైనాన్స్ మాటలన్నీ గాలికేనా?
“అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు… ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం పడదు” అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతూ వచ్చారు. రాజధాని కోసం తీసుకునే రుణాలను ...
సింహాచలం కొండలో తవ్వకాలపై దుమారం.. గిరిప్రదక్షిణ భక్తులకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్స్? ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
విశాఖపట్నం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న సింహాచలం కొండ మరోసారి రాజకీయ, పర్యావరణ వివాదాలకు కేంద్రంగా మారింది. కొండను భారీ స్థాయిలో తవ్వుతున్నారని, ఆ తవ్వకాలు గిరిప్రదక్షిణ ...
సాయికృష్ణ కేసులో సంచలనం.. సీబీఐ దర్యాప్తును అడ్డుకునే కుట్రా? తల్లి సంచలన ఆరోపణలతో హైకోర్టులో కొత్త ట్విస్ట్
సాయికృష్ణ కేసులో మరోసారి సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో దాఖలైన పిటిషన్ను తన అనుమతి లేకుండానే ఉపసంహరించుకునే ప్రయత్నం జరిగిందని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ...
మెగా డీఎస్సీపై జెన్జీ వార్!
నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు అక్రమాలేనంటూ నిరుద్యోగుల ఆగ్రహం.. జూలై 31 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపు మెగా డీఎస్సీపై జెన్జీ వార్! ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ చుట్టూ తీవ్ర ...














