ఆంధ్ర పోలిటిక్స్

విశాఖ ఉక్కు కర్మాగారానికి 2025-26లో రూ.1800 కోట్ల నష్టం, ముడి సరుకు వ్యయం పెరుగుదలపై నివేదిక

విశాఖ ఉక్కు లాభాల్లోకి వచ్చిందా?.. రూ.1,800 కోట్ల నష్టం చెబుతున్న అసలు కథ ఇదే!

విశాఖ ఉక్కును నష్టాల బారి నుంచి బయటకు తీసుకొచ్చామని, లాభాల బాట పట్టించామని అధికార కూటమి నేతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు “లాభాల్లోకి తెచ్చాం” అని రాజకీయ ప్రకటనలు ...

భూ వ్యవస్థ అస్తవ్యస్తం నేపథ్యంలో 22ఏ జాబితా, రైతుల భూ హక్కులు మరియు భూములపై ఆంక్షలను సూచించే చిత్రం

భూములపై బాబు బాదుడు..! జగన్ ఇచ్చిన హక్కులకు తూట్లు.. 22ఏ పేరుతో 20 లక్షల ఎకరాలు బందీ?

“నా భూమి నాదేనా?” అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది రైతులు, పేదలు, భూ యజమానుల నోట వినిపిస్తోంది. ఒకప్పుడు భూ హక్కులు కల్పించి పేదలను పట్టాదారులుగా నిలబెట్టిన వ్యవస్థను ప్రస్తుత ...

RTC PPP పిడుగు నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్ స్టేషన్ల ప్రైవేటీకరణపై చర్చ

ఆర్టీసీ ఆస్తులపై చంద్రబాబు కన్ను.. వేల కోట్ల ప్రజా సంపదను ప్రైవేటుకు అప్పగించే భారీ కుట్ర?

ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏపీఎస్‌ఆర్టీసీ ఆస్తులనే ప్రైవేటు సంస్థల చేతుల్లోకి నెట్టేందుకు అడుగులు వేస్తోందా? ఇప్పటికే ఈ-బస్సుల పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన ...

మెగా డీఎస్సీ వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ జగన్ ఆరోపణలు, డీఎస్సీ నియామకాలపై పెరుగుతున్న ప్రశ్నలు

మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్‌? చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటాడుతున్న ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది నిరుద్యోగ యువత ఆశలతో నిర్వహించిన మెగా డీఎస్సీ ఇప్పుడు తీవ్ర వివాదాల కేంద్రంగా మారింది. పారదర్శక నియామకాల పేరుతో జరిగిన ప్రక్రియలో అనేక అనుమానాలు, ఆరోపణలు, వివాదాస్పద నిర్ణయాలు వెలుగులోకి ...

కూటమి ప్రభుత్వ అప్పులు అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్న బొత్స సత్యనారాయణ

రెండేళ్లలో రూ.3.60 లక్షల కోట్ల అప్పులు.. అభివృద్ధి ఎక్కడ? జగన్ పేరు జపించడమే కూటమి పాలనా ఎజెండానా? – బొత్స సత్యనారాయణ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధిస్తోంది. శాసన మండలి విపక్ష నేత బొత్స ...

వైఎస్సార్ జగన్ పై చంద్రబాబు కోపం వెనుక సంక్షేమ రాజకీయాల ప్రభావాన్ని చూపించే ఫీచర్డ్ ఇమేజ్

వైఎస్సార్ – జగన్‌లపై చంద్రబాబు, లోకేష్‌లకు అంత కోపం ఎందుకు? సంక్షేమ రాజకీయాలే అసలు కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కుటుంబంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తరచూ తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అయితే ఈ విమర్శల వెనుక కేవలం రాజకీయ ప్రత్యర్థిత్వమే ఉందా? లేక ...

వికాసం పేరుతో విధ్వంసం అంటూ రెండేళ్ల రాష్ట్ర పాలనపై విమర్శలను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

వికాసం పేరుతో విధ్వంసం..? రెండేళ్ల పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి

రాష్ట్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. భారీ స్థాయిలో అప్పులు, సంక్షేమ పథకాల ...

ఆరోగ్యశ్రీపై సత్యకుమార్ వ్యాఖ్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజల ప్రశ్నలు

ఆరోగ్యశ్రీపై సత్యకుమార్ వ్యాఖ్యలు.. కానీ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు?

ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్యశ్రీ అమలుపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ...

రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆక్వా రైతులు

టీడీపీ స‘మేత’ దోపిడీ ముఠా..? దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం ఇప్పటికే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ఎగుమతి మార్కెట్‌లో అనిశ్చితి, ధరల పతనంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడం కొత్త వివాదానికి దారితీసింది. ...

ఏపీలో ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితిని చూపిస్తున్న చిత్రం

ఏపీలో బా‘ధర’బందీ.. దేశంలోనే మూడో స్థానంలో ద్రవ్యోల్బణం, ప్రజలపై ధరల దండయాత్ర!

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనాలన్నా, వంటనూనె తెచ్చుకోవాలన్నా, పప్పులు కొనాలన్నా ప్రజలు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ...