ఆంధ్ర పోలిటిక్స్
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్‌లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
రెండేళ్ల తర్వాత కేశినేని నాని సంచలన ఆరోపణలు.. స్నేహితుడి వేధింపుల వెనుక ఏముంది?
మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. దాదాపు రెండేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెబుతున్న నాని, తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబును రాజకీయ కక్షసాధింపులో ...
వైద్యం వికారం… మద్యం మమకారం! ప్రజల ప్రాణాల కంటే మద్యం ఆదాయమే ముఖ్యమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉంటే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల విస్తరణ మాత్రం ...
నాపై దుష్ప్రచారం ఎందుకు?.. ఎల్లో మీడియాపై కేఎన్‌ఆర్ తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్‌సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కేఎన్‌ఆర్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ...
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
జనసేనలో రాజ్యసభ కలకలం.. అసంతృప్తి స్వరాలు ఎందుకు పెరుగుతున్నాయి?
జనసేనకు కేటాయించిన రాజ్యసభ స్థానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఆ పార్టీ అంతర్గతంగానూ చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను ...
87.34 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ప్రహరీ గోడలు.. తహసీల్దార్ నివేదికలో బయటపడిన నిజాలేంటి?
87.34 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైన ఈ స్థలంలో ప్రహరీ గోడలు, నిర్మాణాలు వెలుగులోకి రావడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ...
గద్దర్ కారు వ్యాఖ్యపై రూ.4 కోట్ల సవాల్.. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్‌కు గట్టి ప్రశ్న!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విప్లవ గాయకుడు గద్దర్‌కు తానే కారు కొనిచ్చానని పవన్ చెప్పారనే నేపథ్యంలో, ఓయూ ...
డీఎస్సీపై మెగా కవరింగ్..? కాల్ లెటర్లు, ఎంపిక జాబితాలపై పెరుగుతున్న అనుమానాలు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కాల్ లెటర్లు పంపిన ప్రభుత్వం, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ...
అబద్ధాలు నిజమవుతాయా? డీఎస్సీ క్రీడా కోటా భర్తీపై ప్రభుత్వ వాదనల్లో బయటపడుతున్న విరుద్ధాలు
డీఎస్సీ-2025లో క్రీడా కోటా పోస్టుల భర్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రీడాకారుల ఎంపిక, అర్హతల పరిశీలన, సర్టిఫికెట్ల ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రభుత్వం చెబుతున్న వివరణలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ...














