Andhra Admin

నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ AP-GREEN చైర్‌పర్సన్‌గా నియామకం

నాగబాబుకు ఏకంగా కేబినెట్‌ హోదా..! మంత్రి పదవి ఇక లేనట్టేనా? పవన్‌ ‘ప్లాన్‌ బీ’ వెనుక అసలు రాజకీయమేంటి?

—

నాగబాబుకు మంత్రి పదవి దక్కేనా..? కేబినెట్‌ హోదాతో కొత్త ట్విస్ట్‌! ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే హాట్‌ టాపిక్‌.. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు మంత్రి పదవి దక్కేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

AP DSC 2025పై మంత్రి అచ్చెన్నాయుడు చిన్న పొరపాటు వ్యాఖ్యలు

డీఎస్సీలో “చిన్న పొరపాటు” జరిగిందా..? మండలిలో మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. వైరల్‌గా వీడియో!

—

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే డీఎస్సీ-2025 వ్యవహారం రాజకీయ వేడిని రగిలించింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా.. ఇదే అంశంపై శాసనమండలిలో ...

కొండగట్టు కొండల్లో భారీగా జరుగుతున్న తవ్వకాలు

కొండను కొల్లగొడుతున్న ‘కూటమి అనకొండలు’.. సర్వే నంబర్‌ 174లో అసలు కథేంటి?

—

పశ్చిమ గోదావరి జిల్లాలో కొండగట్టు గ్రావెల్‌ తవ్వకాలు రాజకీయంగా, పర్యావరణపరంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 185 ఎకరాల కొండ ప్రాంతం.. వరుసగా వెలుగులోకి వస్తున్న ఎన్‌ఓసీలు.. రైతుల భూముల చుట్టూ తవ్వకాలు.. బోర్లు, ...

Group 1 Recruitmentపై సిట్ నివేదిక, కోర్టు పర్యవేక్షణ మరియు అక్రమాలకు ఆధారాలు లేవన్న అంశాలను చూపించే చిత్రం

గ్రూప్‌–1పై విష ప్రచారం వెనుక అసలు కథ ఇదేనా? డీఎస్సీ నుంచి డైవర్ట్‌ చేయడానికే కొత్త వివాదం!

—

కోర్టు పర్యవేక్షణలో జరిగిన గ్రూప్‌–1 నియామకాలపై ఇప్పుడు మళ్లీ విష ప్రచారం ఎందుకు? అక్రమాలకు ఆధారాలు లేవని సిట్‌ నివేదిక స్పష్టం చేసినా.. అదే నియామకాలను వివాదాస్పదం చేసే ప్రయత్నం వెనుక అసలు ...

కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ ఫీజులు — అడ్మిషన్‌కు ముందే ఫీజులు డిమాండ్ చేస్తున్న కాలేజీలు

సీటు వచ్చింది.. అయినా డబ్బులు కట్టాల్సిందే! బాబు సర్కార్‌పై కాలేజీలకే నమ్మకం పోయిందా?

—

ఫీజు కడితేనే అడ్మిషన్‌.. ఇదేనా బాబు సర్కార్‌ విద్యా పాలన? కన్వీనర్‌ కోటాలో ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. ప్రభుత్వమే ఫీజు చెల్లించాలి. అధికారిక అలాట్‌మెంట్‌ లెటర్‌లో విద్యార్థి చెల్లించాల్సిన మొత్తం **‘0’**గా ఉంది. ...

VLTD Vehicle Tracking Device పై కమీషన్ ఆరోపణలు, వాహన భద్రత ప్రాజెక్టు

కమీషన్ల ‘వాహనం’.. రూ.2,500 పరికరానికి రూ.10 వేలు! రెండేళ్లకోసారి ఇదే దందానా?

—

వాహన భద్రత పేరుతో భారీ స్కెచ్‌.. పరికరం ధర నుంచి టెండర్‌ నిబంధనల వరకు అన్నింటిపైనా అనుమానాలే! వాహనాల భద్రత కోసం తీసుకొస్తున్నామని చెబుతున్న వెహికల్‌ లొకేషన్‌ అండ్‌ ట్రాకింగ్‌ డివైస్‌ (VLTD) ...

చంద్రబాబు మాజీ అధికారులు విమర్శలు – మాజీ అధికారులు చంద్రబాబు పాలనపై ప్రశ్నలు

కూటమికి డేంజర్ బెల్స్.. బాబు చుట్టూ ఉన్నవారే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు?

—

విద్యుత్ సంస్కరణల నుంచి అమరావతి వరకు.. మాజీ అధికారుల వరుస కౌంటర్లు.. చంద్రబాబు పాలనపై ‘రిపోర్ట్ కార్డ్’ ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ...

AP Debt Crisisపై కాగ్ గణాంకాలు – ఆదాయాన్ని మించి అప్పులు

ఆదాయం రూ.38 వేల కోట్లు.. అప్పులు రూ.49 వేల కోట్లు! బాబు సర్కారు ఆర్థిక దారి ఎటు?

—

వివరణ: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రాష్ట్ర సొంత పన్ను రాబడిని మించి ...

34% BC Reservations ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రిజర్వేషన్ల వివాదం

34% బీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు సర్కారు చెల్లుచీటీ? రెండేళ్ల తర్వాత ‘50 శాతం’ మెలిక!

—

బీసీలకు మరో వెన్నుపోటు.. 34% రిజర్వేషన్లు ఉత్తుత్తేనా? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కారుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ...

తిరుపతి కలెక్టర్ భూ వివాదంపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ

ప్రైవేటు భూ వివాదంలో కలెక్టర్‌కు ఏం పని..? భూమనను ‘గూండా’ అని ఎలా సంబోధిస్తారు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

—

ప్రైవేటు భూ వివాదంలో కలెక్టర్‌ జోక్యం ఎందుకు..? భూమన, కుటుంబంపై చర్యలు వద్దన్న హైకోర్టు తిరుపతిలోని ఓ ప్రైవేటు భూ వివాదం ఇప్పుడు అధికార వ్యవస్థ తీరుపైనే తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. భూమన, ...