విశాఖలో రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూముల దోపిడీ – గీతం భూములపై బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు
Updated On: March 7, 2026 12:05 pm
---Advertisement---
విశాఖలో ప్రభుత్వ భూములను వ్యవస్థాత్మకంగా కబ్జా చేస్తున్నారని బొత్స ఆరోపణ
గీతం విద్యాసంస్థకు అక్రమంగా భూములు కేటాయించారని వ్యాఖ్య
గీతం విద్యాసంస్థ ఒక భూదోపిడీ సంస్థనే – బొత్స సత్యనారాయణ
విలేకరుల సమావేశంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు
రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందన్న ఆరోపణ
విశాఖ భూములపై కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కన్ను
పెట్టుబడుల ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూముల కట్టబెట్టింపు
పప్పు బెల్లాల్లా సంస్థలకు భూముల అప్పగింతపై విమర్శ
GVMC అజెండా నుంచి గీతం భూముల క్రమబద్ధీకరణ అంశం తొలగించాలి
మేయర్, కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామని బొత్స వెల్లడి
భూదోపిడీని తక్షణమే ఆపాలని డిమాండ్
విశాఖ ప్రజల ఆస్తులను కాపాడతామని వైసీపీ హెచ్చరిక