Chandrababu Naidu

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు – చంద్రబాబు ప్రభుత్వం, మేనిఫెస్టో, సుప్రీంకోర్టు అంశాలపై రాజకీయ కథనం

బీసీల రిజర్వేషన్లపై బాబు అసలు నాటకం ఇదేనా? సుప్రీంకోర్టు తీర్పుతో బయటపడిన హామీల డొల్లతనం!

—

బీసీలకు బాబు సర్కారు మరోసారి మొండిచేయి చూపించిందా? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ...

ఏపీ కరువు సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు, పంట నష్టాలు మరియు చంద్రబాబు ప్రభుత్వం

కరువు కాటేస్తున్నా కనికరం లేదా? రైతుల కన్నీళ్లపై చంద్రబాబు సర్కార్‌ కాకి లెక్కలు!

—

కరువు నష్టాలపై మొక్కుబడి సర్వేలు.. రైతులకు సాయం ఎప్పుడు? చంద్రబాబు సర్కార్‌పై పెరుగుతున్న ఆగ్రహం! ఏపీ కరువు సాయం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను కుదేలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం ...

SECI విద్యుత్ ఒప్పందం రూ.3.72 యూనిట్ ధరతో 1,344 మెగావాట్ల పవర్ డీల్

రూ.2.49 విద్యుత్‌ నుంచి రూ.3.72 వరకు.. 40 ఏళ్ల ‘పవర్‌’ ఒప్పందం వెనుక అసలు లెక్కేంటి?

—

బాబు మార్కు ‘పవర్‌’ గేమ్‌.. చౌక విద్యుత్‌ను కాదని భారీ ధరకు 40 ఏళ్ల ఒప్పందమా? SECI విద్యుత్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తోంది. గతంలో ...

ఎస్వీ మ్యూజియం ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై క్రెడిట్ వివాదం

కొండపైనా క్రెడిట్ కొట్టేశారు! ఎస్వీ మ్యూజియం నుంచి ఉద్యోగుల ఇళ్ల స్థలాల వరకు.. చంద్రబాబు సర్కారు బిల్డప్ ఇదేనా?

—

ఎస్వీ మ్యూజియం ఉద్యోగుల ఇళ్ల స్థలాలు తిరుమలలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక కార్యక్రమాలకు ఇప్పుడు కొత్త రంగు పులుముతున్నారా? వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయాలు తీసుకుని, పనులు ప్రారంభించి, భారీగా ...

జెన్‌జీ గొంతు నొక్కే యత్నం – జీవో 9తో కోచింగ్ సెంటర్లపై చర్యలు, ఉద్యోగాల కోసం యువత నిరసన

జెన్‌జీ గొంతు నొక్కే యత్నం..! యువత ప్రశ్నిస్తే.. కోచింగ్‌ సెంటర్లపై కొరడా!

—

ఉద్యోగాలు ఇవ్వరు.. నిరసనలు చేయనివ్వరా? 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీలపై యువత ప్రశ్నలకు సమాధానం ఏది? జీవో 9తో ఆందోళనలకు బ్రేక్‌ వేసే ప్రయత్నమా? జెన్‌జీ గొంతు ...

లులూ మాల్ విజయవాడ ప్రాజెక్టుకు ఇన్-ప్రిన్సిపల్ అనుమతి ఉపసంహరణ

జగన్‌ను నిందించిన లులూ కథలో అసలు ట్విస్ట్ ఇదేనా? అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కి?

—

లులూ మాల్ విజయవాడ “జగన్‌ ప్రభుత్వం లులూ గ్రూప్‌ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది” — చంద్రబాబు కూటమి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా పదేపదే వినిపించిన రాజకీయ ఆరోపణ ఇది. లులూ ...

టీటీడీ భూమి చంద్రబాబు సోదరికి రూ.60 లక్షల విలువైన స్థలం

టీటీడీ భూమిలో చంద్రబాబు ‘కానుక’ కలకలం.. చెల్లెలికి రూ.60 లక్షల స్థలం ఎలా?

—

రెండున్నర సెంట్ల నివేశన స్థలం మంజూరుపై తీవ్ర దుమారం.. సీఎం కార్యాలయం, కలెక్టర్ ఆదేశాలతోనే ఇచ్చామన్న తహసీల్దార్.. పట్టా స్థలంలోకి వెళ్లిన బేబీని అడ్డుకున్న స్థానికులు.. టీడీపీ నేతలు వచ్చినా వెనక్కి తగ్గని ...

AP Land Resurveyపై చంద్రబాబు ప్రభుత్వ క్రెడిట్ రాజకీయాలు, 22-A భూములు, QR కోడ్‌లు, జియో హద్దులు, LPM నంబర్లను చూపించే ప్రతీకాత్మక చిత్రం

కళ్లార్పకుండా ‘కహానీలు’.. రీసర్వేపై బాబు డప్పు! జగన్‌ చేసిన పనికే చంద్రబాబు క్రెడిట్‌ దోపిడీ

—

భూముల రీసర్వే పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. క్యూఆర్‌ కోడ్‌లు, జియో హద్దులు, ఎల్‌పీఎం నంబర్లు.. ఇలా రీసర్వేలో కనిపిస్తున్న కీలక వ్యవస్థలన్నీ గత వైఎస్సార్‌సీపీ ...

DSC Scamపై వైఎస్ జగన్ ప్రశ్నలు

బాబూ.. దేనికి భయం? డీఎస్సీపై జగన్‌ ప్రశ్నల వర్షం.. బయటపడుతున్న ఆధారాల వెనుక అసలు కథేంటి?

—

డీఎస్సీ స్కామ్‌పై జగన్‌ దూకుడు.. “ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పండి బాబూ!” ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతోంది. నియామకాల ప్రక్రియలో నిబంధనల మార్పులు, కొత్త జీవోల ...

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంశంపై వైఎస్‌ జగన్‌ విమర్శలు

34% బీసీ రిజర్వేషన్లపై బాబు మహా డ్రామా బట్టబయలు? కోర్టుకు వెళ్లింది ఎవరు.. కొట్టివేయించింది ఎవరు.. ఇప్పుడు ఏడుస్తోంది ఎవరు?

—

ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది తామేనని, ఎన్నికలకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు రాజకీయ కుట్రలతో ...

123…18 Next