Andhra Pradesh Politics
కూటమిలో కుంపట్లు.. సీట్ల సర్దుబాటుపై చిచ్చు! పవన్ దూరం వెనుక అసలు కథ ఇదేనా?
స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు అంశం అధికార కూటమిలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోస్తున్నట్లు సమాచారం. జనసేన, బీజేపీ కోరుతున్న సీట్ల వాటాపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, కీలక కార్యక్రమాలకు ...
నోరు తెరిస్తే అబద్ధాలేనా? భారతి సిమెంట్స్‌పై చంద్రబాబు కుయుక్తులకు అంతేలేదా!
18 ఏళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న ప్రాజెక్టుపై ఇప్పుడు సమస్యలంటూ రాద్ధాంతం ఎందుకు? భూములకు పరిహారం చెల్లించడంతో పాటు రైతులకు అదనంగా డబ్బులు ఇచ్చిన చరిత్రను మరిచిపోయారా? స్థానిక ప్రజల ప్రేమాభిమానాలతో విజయవంతంగా నడుస్తున్న ...
“మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?”.. కుమారుడిని కాపాడుకునేందుకు హింసను ప్రేరేపిస్తారా? డీఎస్సీ వివాదంపై జగన్ నిప్పులు
డీఎస్సీ లీకేజీ, అక్రమాల ఆరోపణలపై ఆధారాలు చెరిపేయలేరని, ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతును నొక్కలేరని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల అమలును కోరుతున్న నిరుద్యోగ యువతపై నిర్బంధకాండకు ...
బాబు సర్కారు ‘వి‘శ్వాస’ ఘాతుకం! ప్రాణాధారమైన వెంటిలేటర్లపైనా దోపిడీ ఆరోపణలు
పసికందుల ప్రాణాలు నిలబెట్టే వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ బాబు సర్కారు ప్రజాధనాన్ని పణంగా పెడుతోందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందించే నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలు ధరలపై తాజాగా తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ...
భారతి సిమెంట్స్‌పై సర్కార్ కక్ష సాధింపా? మూడు రోజులుగా ప్లాంట్‌లో కలకలం.. హైకోర్టు గడప తొక్కిన యాజమాన్యం
పోలీసులు, పాలనా యంత్రాంగం తీరుపై తీవ్ర అభ్యంతరాలు.. కంపెనీలోకి అక్రమ ప్రవేశాలతో పనులకు ఆటంకం అంటూ పిటిషన్ ఆంధ్రప్రదేశ్‌లో భారతి సిమెంట్స్ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. తమ కంపెనీ కార్యకలాపాలను అడ్డుకునేలా ...
పోలవరంపై కేంద్రం మరోసారి బాంబు పేల్చింది.. 41.15 మీటర్లకే పరిమితం! అసలు లక్ష్యానికి చంద్రబాబు సర్కారు ఉరి?
పోలవరం రిజర్వాయర్ కాదు.. బ్యారేజే! పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. పోలవరం నీటి నిల్వ 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చిచెప్పింది. ఒకవైపు వేల కోట్ల రూపాయల ...
టీడీపీ ప్రచారానికి భారీ షాక్!.. జగన్‌ను కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు.. “మమ్మల్ని బెదిరించి అలా చెప్పించారు” సంచలన వ్యాఖ్యలు!
టీడీపీ ప్రచారం బట్టబయలైందా?.. జగన్‌ను కలిసి అసలు నిజం చెప్పిన వరలక్ష్మి కుటుంబం దేవరపల్లి ఘటనపై టీడీపీ చేపట్టిన ప్రచారానికి కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ...
బాబు పాలన రైతులకు హానికరం.. పొగాకు రైతుల కన్నీళ్లు చూస్తే ప్రభుత్వం సిగ్గుపడాలి: దేవరపల్లిలో జగన్ ఫైర్
దేవరపల్లిలో జనసంద్రం మధ్య రైతుల పక్షాన జగన్ గళం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన భారీ ప్రజాసందోహం మధ్య ...
రామకొండపై రావణ సైన్యం..! రామస్థూపాన్ని మట్టుబెడుతున్నారా? రాంబిల్లిలో అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆరోపణలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రామకొండ ఇప్పుడు భారీ వివాదానికి కేంద్రంగా మారింది. భద్రాచలం కంటే ముందే శ్రీరాముడు సేదతీరిన ప్రదేశంగా స్థానికంగా విశ్వసించే ఈ కొండపై, ఎలాంటి ...














