ఆంధ్ర పోలిటిక్స్
పదోన్నతుల పేరుతో కొత్త పజిల్.. ఉద్యోగుల ప్రశ్నలకు సర్కారు సమాధానం ఎక్కడ?
సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కోసం ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు కొత్త చర్చకు దారితీశాయి. ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. ఆర్థిక ప్రయోజనాలు, అమలు గడువు, సీనియారిటీ, పే ...
పాపాఘ్ని తీరంలో ఇసుక దందా.. రైతుల ఆందోళన!
వైఎస్సార్ కడప జిల్లాలో పాపాఘ్ని నది పరిసరాల్లో ఇసుక తవ్వకాలపై ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాత్రింబవళ్లు యంత్రాలతో ఇసుకను తరలిస్తున్నారని, భారీ వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ...
హామీలు అడిగితే దాడులేనా? ఉద్యోగుల ఆందోళనపై జగన్ తీవ్ర ఆగ్రహం
ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన, పోలీసుల చర్యలపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ఉద్యోగులపై నిర్బంధాలు, లాఠీచార్జి, సస్పెన్షన్లు ఎందుకంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ...
ఉద్యోగుల పొట్ట కొడతారా..? సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై పోలీసుల చర్యలతో తీవ్ర కలకలం!
చలో విజయవాడ నేపథ్యంలో మహిళా ఉద్యోగుల నిర్బంధంపై అభ్యంతరాలు.. పోలీస్‌స్టేషన్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఉద్యోగుల ఆరోపణలు.. అక్రమ అరెస్టులు, కేసులు, దాడులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం సచివాలయ ఉద్యోగుల ఆందోళన గ్రామ, వార్డు ...
సర్కారుకు షాక్.. అడ్డుకుంటే మరో దారి! అరెస్టులు, సస్పెన్షన్ల మధ్య ఉద్యోగుల ‘ప్లాన్’ ఇదే
ఎక్కడ ఆపితే అక్కడే నిరసన.. వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం.. తొలుత వెళ్లిన వారి అనుభవాలతో తర్వాతివారికి సూచనలు.. ప్లాన్–ఏ విఫలమైతే ప్లాన్–బి.. చివరకు ధర్నా చౌక్ దద్దరిల్లేలా చేసిన సచివాలయ ఉద్యోగులు సచివాలయ ...
కదం తొక్కిన ఉద్యోగులు.. సర్కారుపై కన్నెర్ర! విజయవాడలో అడ్డుకున్నా ఆగని నిరసన
సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు.. ఐదు డీఏలు పెండింగ్.. తమకు రావాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు. సమస్యలు చెప్పుకునేందుకు విజయవాడకు వస్తే అడ్డంకులు. దీంతో గ్రామ, ...
ఉద్యోగుల గళం వినిపిస్తే సస్పెన్షనేనా..? “ఛలో విజయవాడ” పిలుపే నేరమైందా.. మధుబాబుపై చంద్రబాబు ప్రభుత్వ చర్యలపై ఉద్యోగుల్లో కలకలం!
మధుబాబు సస్పెన్షన్ ఉద్యోగుల సమస్యలపై గళం వినిపిస్తే చర్యలు తప్పవా..? తమ హక్కులు, సమస్యలపై మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోందా..? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో గ్రామ సర్వేయర్ల సంఘం ...
చలో విజయవాడ పిలుపు.. సస్పెన్షన్ వేటు! ఉద్యోగుల గళాన్ని అణచే ప్రయత్నమా?
చలో విజయవాడ పిలుపే నేరమా? గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు సస్పెన్షన్‌తో ఉద్యోగ వర్గాల్లో కలకలం మధుబాబు సస్పెన్షన్ ఉద్యోగుల సమస్యలపై గళమెత్తిన గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ...
కోకాకోలా విషయంలో ఏమి జరిగింది? 50 ఎకరాలు ఇచ్చి.. తిరిగి తీసుకున్న కంపెనీ.. ఇప్పుడు రూ.842 కోట్లతో కొత్త ప్లాన్!
కోకాకోలా రాంబిల్లి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి ప్రతిపాదన చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. 2024లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్‌కు 50.04 ఎకరాలు ...
మరో రూ.2,500 కోట్ల అప్పు.. APIIC రుణభారం రూ.11 వేల కోట్లకు!
ఎస్ఎంఎఫ్‌సీఎల్ నుంచి భారీ టర్మ్ లోన్‌కు అనుమతి.. అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ.. పారిశ్రామిక క్లస్టర్ల భూసేకరణే లక్ష్యం APIIC రూ.11,000 కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణ ...














