Andhra Admin
గ్రామాల్లో ఇంటిపన్ను బాదుడే.. బాదుడు! రెండేళ్లలో 40% పెంపు.. సేవలు మాత్రం శూన్యం?
గ్రామాల్లో ప్రజలపై మరోసారి పన్నుల భారం మోపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.564 కోట్లుగా ఉన్న ఇంటిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని, కేవలం రెండేళ్లలోనే రూ.797 కోట్లకు పెంచారు. అంటే దాదాపు ...
టాటా.. బైబై! మరో మెగా ప్రాజెక్టు ఏపీకి గుడ్‌బై.. రూ.6,675 కోట్ల పెట్టుబడిని ఒడిశా ఎగరేసుకుపోయిందా?
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించి, భూములు కేటాయించి, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసినప్పటికీ రూ.6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్, ...
ఆరోగ్యశ్రీకి కత్తెర..! పేదల కార్పొరేట్ వైద్యానికి కోత..? ఐదు కీలక ప్రొసీజర్ల తొలగింపుపై కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో పేదల ప్రాణాధారంగా భావించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాలు, అత్యధికంగా వినియోగించే మూడు ఆప్తమాలజీ (కంటి) వైద్య ప్రొసీజర్లను ...
ఒకప్పుడు ‘రైతుల మెడకు ఉరితాళ్లు’… ఇప్పుడు ‘ప్రజలకు మేలు’నా? స్మార్ట్ మీటర్లపై ఈనాడు-టీడీపీ వైఖరిపై విమర్శల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి స్మార్ట్ మీటర్లు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ “రైతుల మెడకు ఉరితాళ్లు”, “స్మార్ట్ మీటర్లా… ఉరితాళ్లా?” అంటూ కథనాలు ...
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై ఆరోపణల రాజకీయ తుఫాన్.. భూముల వివాదాల నుంచి టీడీపీ జాయిన్ ప్రచారం వరకు అసలు ఏం జరుగుతోంది?
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చుట్టూ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. భూముల వ్యవహారాలు, బాధితుల ఆరోపణలు, ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలు, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు, టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం, కోట్ల రూపాయల ఆస్తులపై ...
కొబ్బరికాయ కొట్టి.. గుమ్మడికాయ కట్టింది మాత్రమే బాబు..! భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టింది మాత్రం జగన్ ప్రభుత్వమే.. గుడివాడ అమర్నాథ్ ఫైర్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత క్రెడిట్ ఎవరిది అనే అంశంపై రాజకీయ రగడ తారాస్థాయికి చేరింది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై అధికార పార్టీ చెప్పిన కథనాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ...
జూలైలో జీఎస్టీకి భారీ దెబ్బ.. 5 శాతం క్షీణించిన ఆదాయం.. నాలుగు నెలలుగా వృద్ధి జాడే లేదు!
ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ (GST) వసూళ్లపై ఆందోళనకర సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2026 జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5 శాతం తగ్గింది. గతేడాది జూలైలో రూ.3,532 కోట్లుగా నమోదైన ...
మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ సాధుకొండపై భక్తుల పోరాటం.. శివనామస్మరణతో కొండెక్కి నిరసన, ప్రభుత్వానికి హెచ్చరిక
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని పవిత్ర సాధుకొండను మైనింగ్ కోసం తవ్వకాలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. శివనామస్మరణతో సుమారు 1,500 అడుగుల ఎత్తున్న సాధుకొండను అధిరోహించిన ...
శ్రీశైలంలో నీళ్లు ఉన్నా.. హంద్రీ–నీవాకు ఎందుకు లేవు? రాయలసీమ దాహంపై చంద్రబాబు సర్కారుపై ప్రశ్నల వర్షం
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 842.3 అడుగులకు చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేసే స్థాయి దాటిపోయింది. అయినప్పటికీ హంద్రీ–నీవా సుజల స్రవంతి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ...














