వైయస్సార్‌సీపీ పాలనలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు, తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి.
❌ FAKE
వైయస్సార్‌సీపీ హయాంలో రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగిందని, ఆ ఘటనకు అప్పటి ప్రభుత్వం బాధ్యత వహించిందని ప్రచారం చేయడం.
✅ FACT
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికిన కేసులో ఏ2గా ఉన్న సూరిబాబు అనే వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ చెక్కును అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఇచ్చారు.
అలాగే నాటి సీఎం వైయస్ జగన్‌పై నిందలు వేయాలనే ఉద్దేశంతో చంద్రబాబే ఈ ఘటనకు ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత నిందితుడికి చెక్కు పంపిణీ చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.






