Fact Check
అప్పులు తీసుకుని చెల్లింపులు… వడ్డీ మాత్రం ఆసుపత్రులేనా? ఏపీ ప్రభుత్వ కొత్త ప్లాన్పై వివాదం
ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రుల బకాయిల చెల్లింపుల వ్యవహారం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వం… ఇప్పుడు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల కోసం కొత్తగా అప్పు తీసుకుని, ఆ ...
🔥 అమరావతిలో ‘క్వాంటం కంప్యూటర్’… నిజమా? లేక ప్రచారపు మాయాజాలమా?
రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి సాంకేతికత వచ్చేసిందని, క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ఏలేస్తున్నామని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.అయితే ప్రభుత్వం చెబుతున్న వాదనలు ఎంతవరకు ...
జగన్ సంతకాలపై అబద్ధాల ఆట… నిజాలు బయటపడ్డాయి
వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన పరిణామాలపై జగన్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారనే ప్రచారం రాజకీయంగా విస్తరించింది. అయితే ఈ ఆరోపణల వెనుక నిజం ఏమిటి ...
ల్యాండ్ టైటిలింగ్‌పై బాబు ఫేక్ ప్రచారం బట్టబయలు – అసలు నిజాలు ఇవే
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ చట్టంపై ప్రజల్లో భయం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. భూములు లాక్కుంటారని, ప్రజల హక్కులు పోతాయని ...
మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్ దే… దాచేస్తే దాగని నిజం
నిజాన్ని దాచే ప్రయత్నాలు ఎందుకు? మూలపేట పోర్టు నిర్మాణంపై జరుగుతున్న ప్రచారం, రాజకీయ ఆరోపణల మధ్య అసలు నిజం ఏంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పనులు ఎవరి హయాంలో జరిగాయి? ఎవరు ...
“ఐఐపీఈని నేనే తెచ్చాను” అంటూ చంద్రబాబు ఫేక్ ప్రచారం – బయటపడిన నిజం
పరిస్థితి ఏమిటి? : రాజకీయాల్లో క్రెడిట్ కోసం పోటీ సహజమే. అయితే వాస్తవాలను పక్కనబెట్టి, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేయడం మాత్రం తీవ్రమైన విషయం. ఏపీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ...
PMGSY రహదారి గణాంకాలపై TDP–YSRCP రాజకీయ పోరు… అసలు నిజాలు ఏమంటున్నాయి?
గ్రామీణ రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) గణాంకాలపై తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. కొన్ని వర్గాలు, ముఖ్యంగా TDP నాయకులు, ...














