AP Politics

జెత్వానీ కేసులో సీఐడీ దర్యాప్తు, రూ.1.32 కోట్ల బ్లాక్‌మెయిల్ ఆరోపణలు, కూటమి ప్రభుత్వంపై రాజకీయ ప్రశ్నలను సూచించే ఫీచర్డ్ ఇమేజ్

జెత్వానీ ఎపిసోడ్‌తో కూటమి ప్రభుత్వం ఇరుక్కుందా? సీఐడీ దర్యాప్తు వెలుగులోకి తెచ్చిన సంచలన అంశాలు

—

ఒకప్పుడు “బాధితురాలు” అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన వ్యక్తి… ఇప్పుడు అదే వ్యక్తిపై సీఐడీ దర్యాప్తులో బ్లాక్‌మెయిల్ ఆరోపణలు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముంబైకి చెందిన సినీ నటి ...

వెలుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను చీకట్లలోకి నెట్టారా? జగన్, చంద్రబాబు పాలనల పోలికను చూపించే రాజకీయ ఫీచర్డ్ ఇమేజ్

వెలుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను చీకట్లలోకి నెట్టారా? ఈ ఒక్క పోలికే కూటమి పాలనపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది!

—

“చీకట్లు నుంచి వెలుగులోకి వచ్చామని చెబుతున్నారు… కానీ నిజంగా రాష్ట్రం వెలుగులోకి వచ్చిందా? లేక వెలుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ చీకట్లలోకి నెట్టారా?” ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ సాగుతోంది. కూటమి ...

హంద్రీ-నీవా టెండర్లలో రూ.52.35 కోట్ల అదనపు భారం ఆరోపణల నేపథ్యంలో డ్యామ్, డబ్బు సంచి మరియు కాంట్రాక్టు వివాదాన్ని సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

హంద్రీ-నీవా లాలూ‘ఛీ’ టెండర్లు..! రూ.52.35 కోట్ల ప్రజాధనం కాంట్రాక్టర్లకు కట్టబెట్టారా?

—

ఆంధ్రప్రదేశ్‌లో హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు టెండర్లు మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. నాలుగు ప్యాకేజీల పనులను సగటున 4.83 శాతం అధిక ధరలకు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ...

NMC గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ MBBS సీట్లు, PPP మెడికల్ కాలేజీల వివాదాన్ని ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

ఎవరు విజనరి..? ఎవరి బిజినరీ..? ప్రభుత్వ MBBS సీట్లను ప్రైవేటీకరణ దిశగా నెట్టేస్తున్నారా?

—

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గణాంకాలను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ప్రతి 10 ...

కొనసాగుతున్న బాబు సర్కార్ అప్పులు.. ఏపీపీఎఫ్సీఎల్ ద్వారా రూ.2,500 కోట్ల అప్పు, విద్యుత్ రంగ సంస్థల అప్పులు రూ.34,872 కోట్లకు చేరిన నేపథ్యంలో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

కొనసాగుతున్న బాబు సర్కార్ అప్పులు.. ఏపీపీఎఫ్సీఎల్‌తో మరో రూ.2,500 కోట్ల రుణం.. విద్యుత్ సంస్థల అప్పులు రూ.34,872 కోట్లకు!

—

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోందన్న విమర్శలకు మరో ఉదాహరణగా తాజా పరిణామం నిలిచింది. విద్యుత్ రంగ సంస్థల కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (APPPFCL) ...

కొందరికే తల్లికి వందనం పథకం, 22.65 లక్షల మంది విద్యార్థులు మినహాయింపుపై రాజకీయ విమర్శలను సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?

—

“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...

ఏపీలో ప్రభుత్వ వైద్యరంగం కుంటుపడిన పరిస్థితి, ఎన్ఎంసీ 2026-27 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు MBBS సీట్లపై ప్రత్యేక కథనం.

ఏపీలో ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారా? పీపీపీ పేరుతో ప్రజల వైద్య హక్కులను ప్రైవేటుకు అప్పగిస్తున్నారా?

—

ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం… ప్రభుత్వ వైద్య విద్యను, వైద్య సేవలను క్రమంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి నెట్టేస్తోందా? నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ ...

సమస్యలపై ఎలుగెత్తాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్న దృశ్యం

సమస్యలపై ఎలుగెత్తాలి.. బాబు ప్రభుత్వ వైఫల్యాలను ఉభయసభల్లో ఎండగట్టాలి: ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

—

రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలికొదిలేశారని, ఎక్కడ చూసినా స్కామ్‌లు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కనిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ...

ప్రజలపై విద్యుత్ చార్జీల భారం, అధిక విద్యుత్ కొనుగోళ్లు, చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ బిల్లులు, ఏపీఈఆర్‌సీ అంశాలపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

ప్రజలపై వేల కోట్ల విద్యుత్ భారం.. ఇప్పుడు అదే గొప్పగా ప్రచారమా?

—

ఒక చేత్తో ప్రజల జేబులు ఖాళీ చేసి… మరో చేత్తో అందులో కొంత తిరిగి ఇచ్చి తమ గొప్పలు చెప్పుకోవడం ఇదేనా పాలన? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది. విద్యుత్ ...

మత్స్యకారుల పరిహారం అంశంపై చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రభుత్వాల పోలికను చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్

నోరు విప్పితే అబద్ధాలేనా? మత్స్యకారుల పరిహారంపై టీడీపీ ప్రచారం బట్టబయలు.. గణాంకాలతో బయటపడిన నిజాలు

—

మత్స్యకారుల కుటుంబాల పరిహారంపై టీడీపీ దుష్ప్రచారం.. చంద్రబాబు హయాంలో రూ.5 లక్షలు.. జగన్ పెంచింది రూ.10 లక్షలకు.. ఇప్పుడు మళ్లీ కోత! మత్స్యకారుల సంక్షేమంపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చనిపోయిన మత్స్యకారుల ...