ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
“ఏరు దాటే వరకు అన్నీ మనవే… ఏరు దాటాక ‘నా శాఖ కాదు’నా? పవన్ కళ్యాణ్‌ను వెంటాడుతున్న పాత ప్రశ్నలే!”
By Andhra Admin
—
ప్రతిపక్షంలో సకల శాఖలు తనవేనన్న పవన్… అధికారంలో ‘నా పరిధిలో లేదు’ అంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోని ప్రతి అంశంపై స్పందిస్తూ, రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళ నుంచి నిరుద్యోగి వరకు ...





