ఆంధ్ర పోలిటిక్స్
పెట్టుబడులపై బాబు సర్కార్ ప్రచారం బట్టబయలు.. వచ్చినవి రూ.6,962 కోట్లు.. వెళ్లిపోయినవి రూ.16,428 కోట్లు!
పని నాస్తి.. ప్రచారం జాస్తి! ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పారిశ్రామిక పెట్టుబడుల ప్రచారంపై కేంద్ర లెక్కలు మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న వేళ.. 2026 ...
ఉలకవేం బాబూ.. పలకవేం లోకేశ్? జగన్ సవాల్‌పై తండ్రీకొడుకుల మౌనం ఎందుకు?
వైఎస్ జగన్ సవాల్‌తో డీఎస్సీ, గ్రూప్–1 వ్యవహారంపై మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎస్సీ నియామకాల వ్యవహారం మరోసారి ప్రకంపనలు రేపుతోంది. “గ్రూప్–1పై మేం రెడీ.. డీఎస్సీపై సీబీఐ విచారణకు ...
రామోజీ, మార్గదర్శికి క్లీన్చిట్ ఎక్కడొచ్చింది? ఆర్బీఐ పోరాటం మధ్యలోనే ఎందుకు వెనక్కి తగ్గింది?
రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన ప్రశ్నలు సంధించారు. రామోజీ, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్చిట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ.. రామోజీ మరణం తర్వాత సాంకేతిక కారణాలతో ...
రఘురామకృష్ణరాజు బారి నుంచి కాపాడండి.. ప్రాణహాని ఉందంటూ పారిశ్రామికవేత్త హైకోర్టు తలుపు తట్టారు!
ఆయన కంపెనీని వేలంలో కొన్నానని బెదిరిస్తున్నాడు.. ఆధారాలు సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓకు ఇవ్వొద్దంటూ ఒత్తిడి.. ఇంటికి మనుషులను పంపి కిడ్నాప్ చేయించేందుకు యత్నం! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అధికార కూటమికి ...
యువతి మృతితో కలకలం.. జనసేన ఎంపీ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్‌పై తీవ్ర ఆరోపణలు! కేసు నమోదైనా ఆ తర్వాత ఏం జరిగింది?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడిపిన లగ్జరీ ...
రెండేళ్లలోనే రూ.200 కోట్లు దోచేశారా? అనంతపురం ఎమ్మెల్యేపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
అనంతపురం రాజకీయాల్లో భూ వ్యవహారాలపై ఆరోపణలు ఒక్కసారిగా కాకుండా మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేనే సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు ...
ఉద్యోగులకు బాబు వెన్నుపోటు? మేనిఫెస్టో హామీలు ఎక్కడ.. బకాయిల భారం ఎప్పుడు తీరేను?
ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఐఆర్, పీఆర్సీ ఊసే లేకపోవడం, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం, ఉద్యోగులకు సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు ...
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీకొడుకులకో నీతా? లోకేశ్‌పై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు ఎందుకు భయం?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు వ్యవహారంలో తప్పులు జరిగాయని అంగీకరిస్తున్నారనే విమర్శలు.. మరోవైపు అదే అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ ...
గ్రూప్-1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా? జగన్ సవాల్‌తో ఏపీ రాజకీయాల్లో కొత్త రగడ!
గ్రూప్-1పై ఆరోపణలు చేస్తే.. మెగా డీఎస్సీపై ప్రశ్నలకు సమాధానం చెప్పాలి! చంద్రబాబు, లోకేశ్‌కు జగన్ సూటి సవాల్ ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 నియామకాలు వర్సెస్ మెగా డీఎస్సీ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ...
లోకేష్‌ను కాపాడేందుకే గ్రూప్–1పై కుట్రపూరిత ఆరోపణలా? సిట్ క్లీన్చిట్ నుంచి హైకోర్టు ఆదేశాల వరకు బయటపడుతున్న అసలు నిజాలు
లోకేష్‌ను కాపాడుకోవడానికే గ్రూప్–1పై బురదజల్లుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రూప్–1 నియామకాల వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈసారి ప్రశ్న కేవలం గ్రూప్–1 పరీక్షలపైనే కాదు.. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు తెరపైకి ...














