ఆంధ్ర పోలిటిక్స్
రెండేళ్లు ఆపేశారు.. చివరకు సక్రమమే అన్నారు! ఫ్రీహోల్డ్ భూములపై చంద్రబాబు సర్కారు నిర్ణయంతో బయటపడిన అసలు నిజం
ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు అక్రమాల పేరుతో రైతుల భూముల రిజిస్ట్రేషన్లను రెండేళ్లపాటు నిలిపివేసి, వెరిఫికేషన్లు, విచారణలు, ఉపసంఘాలు అంటూ హడావుడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు కీలక నిర్ణయం తీసుకుంది. 9.09 లక్షల ...
సంతకాలు దాచిపెట్టి ‘కూన’ కట్టు కథలు!.. ఫారం-2లు బయటపెట్టిన అసలు లెక్క ఇదేనా?
ఐదుగురి సర్టిఫికెట్లేనన్న ఎమ్మెల్యే కూన రవికుమార్ వాదనకు భిన్నంగా కనిపిస్తున్న పత్రాలు.. 24 మంది సర్టిఫికెట్లపై సంతకాలు ఉన్నాయంటున్న క్లిప్పింగ్.. “అసలు ఎన్ని సర్టిఫికెట్లు ధ్రువీకరించారు?” అంటూ నిలదీస్తున్న ప్రశ్నలు కూన రవికుమార్ ...
గన్మెన్లతో చెలరేగుతున్న టీడీపీ నేతలు.. పులివెందులలో తుపాకుల నీడలో భయానక రాజకీయాలు?
పులివెందులలో ఏకంగా 25 మంది చోటా నాయకులకు గన్మెన్ల నియామకం.. వారిని అడ్డుపెట్టుకుని దందాలు, దాడుల ఆరోపణలు.. టీడీపీ వర్గాల ఘర్షణలో గన్మెన్ కాల్పులు.. వైఎస్సార్సీపీ నేతలకు మాత్రం రక్షణ కరవంటూ ఆరోపణలు ...
జెన్జీ గొంతు నొక్కే యత్నం..! యువత ప్రశ్నిస్తే.. కోచింగ్ సెంటర్లపై కొరడా!
ఉద్యోగాలు ఇవ్వరు.. నిరసనలు చేయనివ్వరా? 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీలపై యువత ప్రశ్నలకు సమాధానం ఏది? జీవో 9తో ఆందోళనలకు బ్రేక్ వేసే ప్రయత్నమా? జెన్జీ గొంతు ...
డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తారా.. లేదా? చంద్రబాబును సూటిగా నిలదీసిన వైఎస్ జగన్!
డీఎస్సీ స్కామ్ డీఎస్సీ నియామక ప్రక్రియపై వివాదం మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్న నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
అంగట్లో వెటర్నరీ పోస్టులు! 24 గంటల్లోనే జీవో మార్పు.. పశుసంవర్ధక శాఖ నియామకాలపై రగులుతున్న నిరుద్యోగుల ఆగ్రహం
ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి చదివిన నిరుద్యోగుల ఆశలతో ఆటలా? పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ...
ఎఫ్బీఐ పేరు పెట్టి ‘ఎక్స్’కు ఫిర్యాదు.. అడ్డంగా దొరికిన ఏపీ పోలీసులు! కూటమి సర్కార్ పరువు అంతర్జాతీయ వేదికపై బట్టబయలు
ఎఫ్బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫిర్యాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా గొంతులను అణచివేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలపై మరో తీవ్ర వివాదం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ ...
జగన్ను నిందించిన లులూ కథలో అసలు ట్విస్ట్ ఇదేనా? అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కి?
లులూ మాల్ విజయవాడ “జగన్ ప్రభుత్వం లులూ గ్రూప్ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది” — చంద్రబాబు కూటమి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా పదేపదే వినిపించిన రాజకీయ ఆరోపణ ఇది. లులూ ...
అమెరికా H-1B నుంచి గుడివాడ రాజకీయాల వరకు.. వెనిగండ్ల రాము చుట్టూ వైరల్ అవుతున్న సంచలన ఆరోపణల వెనుక ఏముంది?
వెనిగండ్ల రాము H-1B ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేరు ఇప్పుడు మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. అమెరికాలో H-1B వీసా కన్సల్టెన్సీల వ్యవహారాలు, గ్రీన్ కార్డు, ...
24 గంటల్లోనే ఎందుకీ యూటర్న్? వెటర్నరీ నియామకాలపై చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు అనుమానాస్పదం!
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాల విషయంలో మరోసారి చంద్రబాబు ప్రభుత్వం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకంగా ...














