ఆంధ్ర పోలిటిక్స్

వెటర్నరీ పోస్టులు ఏపీపీఎస్సీతోనే భర్తీకి జీవో 24 జారీ

వెటర్నరీ పోస్టులపై సర్కార్ వెనక్కి! ఏపీపీఎస్సీకే భర్తీ బాధ్యత.. ‘సాక్షి’ వరుస కథనాలతో కీలక మలుపు

—

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఏపీపీఎస్సీకి అప్పగించి, ఆ తర్వాత మెరిట్‌, వెయిటేజీ విధానంలో డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ ...

ఆంధ్రప్రదేశ్ కరువుపై వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న దృశ్యం

కరువు ముందే తెలిసినా ఎందుకు కళ్లు మూశారు? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ప్రశ్నల వర్షం

—

ఎల్‌నినో ప్రభావం ముందుగానే వెల్లడైనా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా.. సాగునీటి ...

మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఫ్యామిలీ కోటా ఆరోపణలను చూపిస్తున్న చిత్రం

మెగా డీఎస్సీలో ‘ఫ్యామిలీ’ కోటా! స్పోర్ట్స్ కోటా ముసుగులో ఉద్యోగాల దందాపై బద్దలవుతున్న ఆరోపణల పుట్ట

—

మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ–2025 నియామకాలు మరోసారి రాజకీయ, ప్రజా చర్చకు కేంద్రంగా మారాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ప్రామాణికత, ...

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా ఖాతాల తొలగింపుపై రాజకీయ వివాదాన్ని చూపిస్తున్న చిత్రం

ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్‌.. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి గొంతు నొక్కుతున్నారా?

—

డీఎస్సీ-2025పై ప్రశ్నలు మొదలైన వెంటనే సోషల్ మీడియా ఖాతాలపై టేక్‌డౌన్ అభ్యర్థనల ఆరోపణలు.. ‘ఎక్స్‌’కు 150కి పైగా ఖాతాలు, 770కి పైగా పోస్టులపై చర్యలకు ప్రయత్నాలంటూ ప్రచారం.. ‘FBI’ పేరుతో ఫిర్యాదుపై తీవ్ర ...

కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల ఆందోళన

కానిస్టేబుల్ భర్తీలో ‘సర్కారు దగా’ అంటూ నిరుద్యోగుల ఆగ్రహం.. వేల ఖాళీలు ఉండగా 2,050 పోస్టులకే నోటిఫికేషన్!

—

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో తాజా నోటిఫికేషన్ తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పోలీసు విభాగంలో 13 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని పేర్కొంటున్న నేపథ్యంలో.. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులతో ...

అమరావతి విద్యుత్ ప్రైవేటీకరణపై ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదన

ప్రైవేటుకు ‘పవర్’.. అమరావతిలో అసలు ఆట మొదలైందా?

—

విద్యుత్ రంగం ధారాదత్తానికి చంద్రబాబు సర్కారు అడుగులు? రాజధానిలో సరఫరా, పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థను ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు సీఆర్డీఏ కసరత్తు.. అక్టోబర్ 12న బిడ్లకు గడువు.. ముందే ఎంపిక చేసిన సంస్థకు ...

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్స్‌.. మళ్లీ పోయింది! విద్యుత్ కోతలతో పల్లెలు, పట్టణాల్లో అల్లాడుతున్న ప్రజలు

—

సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు సరఫరా నిలిపివేత.. వ్యవసాయానికి విడతల వారీగా 5–7 గంటలే కరెంట్‌ విద్యుత్ ఉపకరణాలు పగలే వాడుకోవాలంటున్న డిస్కంలు.. కోతలపై మండిపడుతున్న ప్రజలు.. పలుచోట్ల సబ్‌స్టేషన్ల ...

Turukkula Konda చారిత్రక బౌద్ధ క్షేత్రానికి ముప్పు

తురుక్కుల కొండపై మట్టి మాఫియా కన్ను.. చారిత్రక బౌద్ధ క్షేత్రానికి పెరుగుతున్న ముప్పు!

—

Turukkula Konda కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తురుక్కుల కొండ ఇప్పుడు ప్రమాదం అంచున నిలిచిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ కొండపై కూటమి మట్టి మాఫియా కన్ను ...

ఎస్వీ మ్యూజియం ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై క్రెడిట్ వివాదం

కొండపైనా క్రెడిట్ కొట్టేశారు! ఎస్వీ మ్యూజియం నుంచి ఉద్యోగుల ఇళ్ల స్థలాల వరకు.. చంద్రబాబు సర్కారు బిల్డప్ ఇదేనా?

—

ఎస్వీ మ్యూజియం ఉద్యోగుల ఇళ్ల స్థలాలు తిరుమలలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక కార్యక్రమాలకు ఇప్పుడు కొత్త రంగు పులుముతున్నారా? వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయాలు తీసుకుని, పనులు ప్రారంభించి, భారీగా ...

వెటర్నరీ పోస్టుల భర్తీపై ఏపీలో నెలకొన్న వివాదం

అంగట్లో వెటర్నరీ పోస్టులు.. సర్కారు నిర్ణయంపై ఎందుకీ దుమారం? మంత్రి ప్రకటనతో మరింత ముదిరిన నిరుద్యోగుల ఆందోళన

—

వెటర్నరీ పోస్టుల భర్తీ వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ వ్యవహారం ఏపీ ప్రభుత్వాన్ని చుట్టుముడుతోంది. తొలుత ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించి.. 24 గంటలు తిరగకముందే డీఎస్సీకి మార్చడం, రాతపరీక్ష ...