ఆంధ్ర పోలిటిక్స్
అక్రమ కేసులు.. ఆపై అర్ధరాత్రి అరెస్టులు.. డీఎస్సీ నిరసనలపై ఇంతటి పోలీసు చర్య ఎందుకు?
డీఎస్సీ నిరసన కేసులు డీఎస్సీ–2025పై నిరసన ర్యాలీ నిర్వహించిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి ఇళ్ల వద్దకు ...
‘వలంటీర్లను మోసం చేశారు’.. ఎన్నికల హామీలపై చంద్రబాబు సర్కార్‌కు అసోసియేషన్ సూటి ప్రశ్నలు!
వలంటీర్ల సమస్యలు ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదని గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్స్ ...
విద్యాశాఖలో ఇదేం దొంగాట..! డీఎస్సీపై అధికార దుర్వినియోగం వెనుక అసలేం జరిగింది?
స్పోర్ట్స్ కోటా అభ్యర్థులపై ఒత్తిడి.. జిల్లాల నుంచి విజయవాడకు బస్సుల్లో తరలింపు.. డీఈవోలకు మంత్రి కార్యాలయం ఆదేశాలంటూ ఆరోపణలు.. రూ.7 లక్షల ప్రజాధనం ఖర్చుపై తీవ్ర ప్రశ్నలు డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డీఎస్సీ–2025 ...
పోలవరానికి ‘నిధి’ వంచన.. రూ.1,404.30 కోట్లు ఎక్కడికి మళ్లాయి?
అడ్వాన్స్‌గా ఇచ్చిన నిధులు ఇతర అవసరాలకు మళ్లింపు.. పీపీఏ, కేంద్ర జల్‌శక్తి శాఖ అభ్యంతరం పోలవరం నిధుల మళ్లింపు పోలవరం ప్రాజెక్టు నిధుల వినియోగంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ప్రాజెక్టు అవసరాల ...
దందాకు ‘సహకారం’.. అవినీతికి అడ్డాగా పీఏసీఎస్‌లు?
ఉమ్మడి పశ్చిమలో 25 సొసైటీల్లో గోల్మాల్ ఆరోపణలు.. టి.నర్సాపురంలో రూ.23.25 కోట్ల అవకతవకలు.. విచారణ పేరుతో వసూళ్ల ఆరోపణలు.. బాధ్యులపై చర్యలు, సొమ్ము రికవరీపై ప్రశ్నలు పీఏసీఎస్‌ల అవకతవకలు అన్నదాతలకు సేవలు అందించి, ...
గీతం భూములపై మళ్లీ కలకలం.. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందేనా? ఈఏఎస్ శర్మ ఘాటు లేఖతో అధికారుల్లో కదలిక
గీతం వర్సిటీ భూములపై సమగ్ర దర్యాప్తు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ భూముల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. గీతం వర్సిటీ ఆధీనంలోని భూములపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ...
‘భరోసా’ కాదు.. బాబు ద్రోహం? దివ్యాంగుల బతుకులతో ‘సదరం’గం!
సదరం సర్టిఫికెట్లు ఇవ్వకుండా కొత్త పింఛన్లకు దరఖాస్తు ఎలా? రెండేళ్లుగా సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల అవస్థలు సదరం సర్టిఫికెట్ దివ్యాంగుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కొత్తగా ...
ఏజెన్సీలో మత్తు ఇంజెక్షన్ల దందా.. యువత చేతుల్లోకి ఎలా చేరుతున్నాయి?
ట్రామడాల్ ఇంజెక్షన్లకు బానిసవుతున్న యువత.. నిబంధనలు బేఖాతరు చేస్తున్న కొన్ని మందుల దుకాణాలు ఏజెన్సీలో మత్తు ఇంజెక్షన్ల దందా ఏజెన్సీ ప్రాంతంలో మత్తు ఇంజెక్షన్ల దందా కలకలం రేపుతోంది. తీవ్రమైన నొప్పుల నుంచి ...
మెగా డీఎస్సీ కబడ్డీ కోటాలో అసలు గుట్టేంటి? 12 ఉద్యోగాల వెనుక సర్టిఫికెట్లపై సంచలన ప్రశ్నలు!
మెగా డీఎస్సీ కబడ్డీ కోటా మెగా డీఎస్సీ కబడ్డీ విభాగంలో 12 మంది ఉద్యోగాలు సాధించిన వ్యవహారం ఇప్పుడు కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. క్రీడా కోటా కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల ...
ఎవరిది విజన్..? ఎవరిది విధ్వంసం..? ఒకే పనికి రెండు భాషలు.. ఇదేనా ‘పచ్చ’ మీడియా రాజకీయ కథనం?
ఎవరిది విజన్ ఎవరిది విధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారం కంటే.. ఆ అభివృద్ధిని ఎవరు చేస్తున్నారు అన్నదాన్ని బట్టి వార్తల భాష మారుతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు మరోసారి ...














