Andhra Admin
మా ఆకలి కేకలు చెవికెక్కవా? – కోవిడ్లో ప్రాణాలు పణంగా పెట్టిన వారిని నాలుగు నెలలుగా జీతాల్లేక రోడ్డెక్కించిన ప్రభుత్వం!
కోవిడ్ మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసిన వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు నేడు తమ కుటుంబాలను పోషించుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు నెలలుగా వేతనాలు అందక ...
రాసిన పరీక్షే మళ్లీ రాయించారు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఈ చెలగాటం ఎవరి నిర్లక్ష్యం?
అనంతపురంలో డిగ్రీ పరీక్షల గందరగోళం.. ఎస్కేయూ నిర్లక్ష్యంపై ఆగ్రహం అనంతపురం జిల్లా శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరిగిన ఘటన విద్యా వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థులు ఇప్పటికే ...
రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం.. సీఐడీ దర్యాప్తు ఎక్కడ ఆగింది? హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం కేసులో దర్యాప్తు తీరు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు ఆరోపణలు ఉన్న ఈ ...
పోర్టులా..? బార్లా..? ఏపీ తీర ప్రాంతాల భవిష్యత్తుపై మళ్లీ మొదలైన రాజకీయ పోరు
ఆంధ్రప్రదేశ్కు దాదాపు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు బలమైన అవకాశాలను కల్పించే సంపదగా ...
రుషికొండపై అప్పట్లో ‘ప్యాలెస్’ అన్నారు.. ఇప్పుడు ‘అంతర్జాతీయ రిసార్ట్’ అంటున్నారు.. మరి ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టించారు?
రుషికొండ భవనాల వ్యవహారం మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకప్పుడు ఈ భవనాలను “జగన్ వ్యక్తిగత ప్యాలెస్”, “పర్యావరణ విధ్వంసానికి ప్రతీక”, “ప్రజాధన దుర్వినియోగం” అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేతలే, ...
ఓటర్ల పేర్లే మాయం చేస్తున్నారా? ఇలా కొనసాగితే జనం తిరగబడతారనే హెచ్చరికలు..!
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరుల పేర్లు ఓటరు జాబితా నుంచి మాయమవుతున్నాయంటూ వరుసగా ఆరోపణలు ...
“నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి..!”: సాయికృష్ణ మృతిపై తల్లి కన్నీటి గోడు.. రూ.50 లక్షలతో రాజీకి ఒత్తిడి చేశారంటూ సంచలన ఆరోపణలు
విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు తన కుమారుడి మరణంపై న్యాయం కోరుతున్న తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...
ఆక్వా రైతులపై దాడి ఆపాలి.. ఫీడ్ ధరలు తగ్గించకపోతే రైతులతో కలిసి వీధుల్లోకి వస్తాం: జగన్
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఫీడ్ ధరల పెంపుతో నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా ...














