Andhra Admin

జెన్‌జీ గొంతు నొక్కే యత్నం – జీవో 9తో కోచింగ్ సెంటర్లపై చర్యలు, ఉద్యోగాల కోసం యువత నిరసన

జెన్‌జీ గొంతు నొక్కే యత్నం..! యువత ప్రశ్నిస్తే.. కోచింగ్‌ సెంటర్లపై కొరడా!

—

ఉద్యోగాలు ఇవ్వరు.. నిరసనలు చేయనివ్వరా? 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీలపై యువత ప్రశ్నలకు సమాధానం ఏది? జీవో 9తో ఆందోళనలకు బ్రేక్‌ వేసే ప్రయత్నమా? జెన్‌జీ గొంతు ...

డీఎస్సీ స్కామ్‌పై వైఎస్ జగన్ ప్రశ్నలు – చంద్రబాబును నిలదీత

డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా.. లేదా? చంద్రబాబును సూటిగా నిలదీసిన వైఎస్ జగన్!

—

డీఎస్సీ స్కామ్ డీఎస్సీ నియామక ప్రక్రియపై వివాదం మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్న నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...

వెటర్నరీ పోస్టుల భర్తీపై 164 పోస్టులు, ఏపీపీఎస్సీ నుంచి డీఎస్సీకి మారిన నియామక విధానం

అంగట్లో వెటర్నరీ పోస్టులు! 24 గంటల్లోనే జీవో మార్పు.. పశుసంవర్ధక శాఖ నియామకాలపై రగులుతున్న నిరుద్యోగుల ఆగ్రహం

—

ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి చదివిన నిరుద్యోగుల ఆశలతో ఆటలా? పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ...

ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫిర్యాదు, ‘ఎక్స్‌’లో వెలుగులోకి వచ్చిన వివరాలు

ఎఫ్‌బీఐ పేరు పెట్టి ‘ఎక్స్‌’కు ఫిర్యాదు.. అడ్డంగా దొరికిన ఏపీ పోలీసులు! కూటమి సర్కార్‌ పరువు అంతర్జాతీయ వేదికపై బట్టబయలు

—

ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫిర్యాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్‌ మీడియా గొంతులను అణచివేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలపై మరో తీవ్ర వివాదం తెరపైకి వచ్చింది. సోషల్‌ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ ...

లులూ మాల్ విజయవాడ ప్రాజెక్టుకు ఇన్-ప్రిన్సిపల్ అనుమతి ఉపసంహరణ

జగన్‌ను నిందించిన లులూ కథలో అసలు ట్విస్ట్ ఇదేనా? అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనక్కి?

—

లులూ మాల్ విజయవాడ “జగన్‌ ప్రభుత్వం లులూ గ్రూప్‌ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది” — చంద్రబాబు కూటమి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా పదేపదే వినిపించిన రాజకీయ ఆరోపణ ఇది. లులూ ...

వెనిగండ్ల రాము H-1B ఆరోపణలు

అమెరికా H-1B నుంచి గుడివాడ రాజకీయాల వరకు.. వెనిగండ్ల రాము చుట్టూ వైరల్ అవుతున్న సంచలన ఆరోపణల వెనుక ఏముంది?

—

వెనిగండ్ల రాము H-1B ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేరు ఇప్పుడు మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. అమెరికాలో H-1B వీసా కన్సల్టెన్సీల వ్యవహారాలు, గ్రీన్ కార్డు, ...

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలపై 24 గంటల్లోనే జీవో 21, జీవో 22 మార్పులు

24 గంటల్లోనే ఎందుకీ యూటర్న్? వెటర్నరీ నియామకాలపై చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు అనుమానాస్పదం!

—

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాల విషయంలో మరోసారి చంద్రబాబు ప్రభుత్వం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకంగా ...

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తాజా విచారణ

ఓటుకు నోటు కేసులో మళ్లీ మొదటి నుంచి విచారణ.. చంద్రబాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

—

రిటైర్ అయిన న్యాయమూర్తులతో ఆగిపోయిన విచారణకు సుప్రీంకోర్టు కొత్త బెంచ్.. 2015 ‘క్యాష్‌ ఫర్‌ ఓట్‌’ కేసులో మళ్లీ మొదటి నుంచి విచారణకు రంగం సిద్ధం ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల ...

ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కట్స్‌పై బాబు ప్రభుత్వంపై విమర్శలు

వాటర్‌మ్యాన్‌ కాదు.. పవర్‌కట్‌మ్యాన్‌! బాబు “న్యూ ఏపీ మోడల్‌” ఇదేనా? 10 రోజులుగా చీకట్లు.. ప్రజలకు నిద్రలేని రాత్రులు!

—

ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కట్స్‌ “బాబు కొత్త ఏపీ మోడల్‌”.. 90s ఎడిషన్‌!అభివృద్ధి, ఆధునిక పాలన, 24 గంటల విద్యుత్‌ అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి ఇప్పుడు కరెంట్‌ కోతలే కొత్త గుర్తింపుగా మారాయన్న ...

నిరుద్యోగులకు వయో గండం – ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిపై స్పష్టత కోసం ఎదురుచూపులు

నిరుద్యోగులకు వయో గండం.. హామీలిచ్చి చేతులెత్తేసిన సర్కార్‌!

—

వయోపరిమితిపై స్పష్టత ఇవ్వని కూటమి ప్రభుత్వం.. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆందోళన నిరుద్యోగులకు వయో గండం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల ముందు హామీలు.. అధికారంలోకి వచ్చాక ...