Andhra Admin
సంపద సృష్టి ఇదేనా? జగన్ ఐదేళ్ల అప్పులతో బాబు రెండేళ్ల ఆర్థిక లోటు పోటీ!
ఇచ్చిన గణాంకాలు బయటపెడుతున్న అసలు లెక్క ఇదేనా? AP Debt and Fiscal Deficit “సంపద సృష్టి చేస్తున్నాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాం” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ...
క్వాంటమ్ వ్యాలీలో కాంట్రాక్ట్ కుంభకోణం? రూ.958 కోట్ల నుంచి రూ.1,180 కోట్లకు ఎలా పెరిగింది!
చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున భారీ వ్యయం.. 4.60 శాతం అదనంగా కోట్ చేసిన ఎల్–1 సంస్థ.. ఖజానాపై రూ.44.09 కోట్ల అదనపు భారం.. మరో రూ.178.1 కోట్ల పన్నుల రీయింబర్స్మెంట్.. చివరకు ...
పోలీసుల ఉదాసీనతపై హైకోర్టు సీరియస్.. భారతీ సిమెంట్స్ వ్యాజ్యంలో కీలక ఆదేశాలు!
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. భారతీ సిమెంట్స్ మైనింగ్, ప్లాంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ...
“మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?”.. కుమారుడిని కాపాడుకునేందుకు హింసను ప్రేరేపిస్తారా? డీఎస్సీ వివాదంపై జగన్ నిప్పులు
డీఎస్సీ లీకేజీ, అక్రమాల ఆరోపణలపై ఆధారాలు చెరిపేయలేరని, ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతును నొక్కలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల అమలును కోరుతున్న నిరుద్యోగ యువతపై నిర్బంధకాండకు ...
దగా డీఎస్సీపై దద్దరిల్లిన ఏపీ.. బాబు సర్కారుపై వైఎస్సార్సీపీ సమరభేరి!
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వ్యవహారం రగిలిపోతోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల ఆగ్రహం ఇప్పుడు రోడ్డెక్కింది. ‘దగా డీఎస్సీ’పై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమవుతుండగా.. శాంతియుత దీక్షలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ...
విజయ డెయిరీపై రాజకీయ రగడ.. చైర్మన్ రాజీనామా వెనుక అసలు కథ ఇదేనా? పేర్ని నాని సంచలన ఆరోపణలు
విజయ డెయిరీ చైర్మన్ రాజీనామా.. రాజకీయ దుమారం రేపుతున్న పేర్ని నాని వ్యాఖ్యలు విజయ డెయిరీ చైర్మన్ చలసాని రాజీనామా వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణ రాజీనామా కాదని.. ...
ఆదాయంలో 98% ఉద్యోగుల జీతాలకేనా..? మరి సంక్షేమమే ఏపీని శ్రీలంక చేస్తుందా..?
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలయ్యాయి..! ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆదాయంలో సుమారు 98 శాతం ఉద్యోగుల జీతాలు, వేతన వ్యయాలకే వెళ్తున్నాయనే వాదన తెరపైకి ...
బాబు సర్కారు ‘వి‘శ్వాస’ ఘాతుకం! ప్రాణాధారమైన వెంటిలేటర్లపైనా దోపిడీ ఆరోపణలు
పసికందుల ప్రాణాలు నిలబెట్టే వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ బాబు సర్కారు ప్రజాధనాన్ని పణంగా పెడుతోందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందించే నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలు ధరలపై తాజాగా తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ...
‘విజయ’ ఎదిగితే హెరిటేజ్‌కు దడేనా?
రూ.1,200 కోట్ల టర్నోవర్.. 10 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యం.. వీరవల్లి నుంచి గన్నవరం వరకు ‘విజయ’ చుట్టూ ఎందుకీ రాజకీయం? ఒకప్పుడు ప్రాంతీయ డెయిరీగా కనిపించిన విజయ డెయిరీ ఇప్పుడు ...
హెరిటేజ్ కోసం ‘విజయ’కు ఎసరు!
చైర్మన్ రాజీనామా వెనుక అసలు కథ ఇదేనా? విజయ డెయిరీపై ‘పెద్దల’ కన్ను పడిందా? హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ను నిర్వీర్యం చేసే ఎత్తుగడ మొదలైందా? వందల కోట్ల రూపాయల ...














