---Advertisement---

డీఏలు ఇచ్చామన్న ప్రచారం.. వాస్తవానికి నాలుగు డీఏలు పెండింగ్

---Advertisement---

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. టీఏ, డీఏ, సరెండర్ లీవ్స్ వంటి ప్రయోజనాలు అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే డీఏలు, ఇతర బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.


అబద్ధం – వాస్తవం

అబద్ధంవాస్తవం
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు బకాయిలు చెల్లించాం.సీఎం అయిన తరువాత 21 నెలలు పూర్తయినా 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
టీఏ, డీఏ, సరెండర్ లీవ్స్ భెనిఫిట్స్ చెల్లిస్తున్నాం.జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, జూలై 2025 డీఏలు ఇప్పటికీ ఇవ్వలేదు.
ఉద్యోగులకు డీఏ ప్రకటించామని ప్రచారం.ప్రకటించిన ఒక డీఏ కూడా ఇప్పటివరకు చెల్లించలేదు.
ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ.జీవోలో చూస్తే డీఏ అరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని పేర్కొన్నారు.
పెన్షనర్లకు ప్రయోజనాలు ఇచ్చాం.3.5 లక్షల పెన్షనర్లకు డీఆర్‌ను 2027–28లో ఇస్తామని ప్రకటించారు.
సరెండర్ లీవ్స్ చెల్లిస్తున్నాం.పోలీసులకు ఇవ్వాల్సిన 4 సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
కొంత మొత్తాన్ని చెల్లించామని చెప్పారు.రూ.105 కోట్లు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
ఉద్యోగులకు బకాయిలు లేవు.పీఆర్సీ, డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కలిపి దాదాపు రూ.35 వేల కోట్లు బకాయి ఉన్నాయి.

హామీలు ఎక్కువ.. చెల్లింపులు మాత్రం లేవు

ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని బకాయిలు చెల్లించామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే డీఏలు మరియు ఇతర ప్రయోజనాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.


అసలు నిజం ఇదే

ప్రచారంలో ఉద్యోగులకు ప్రయోజనాలు అందిస్తున్నామని చెప్పినా, వాస్తవంగా మాత్రం డీఏలు మరియు ఇతర బకాయిలు చెల్లించకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment