AP pensioners DR issue
డీఏలు ఇచ్చామన్న ప్రచారం.. వాస్తవానికి నాలుగు డీఏలు పెండింగ్
By Andhra Admin
—
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. టీఏ, డీఏ, సరెండర్ లీవ్స్ వంటి ప్రయోజనాలు అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే డీఏలు, ఇతర బకాయిలు ...





