---Advertisement---

అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ప్రచారం ఎక్కువ, వాస్తవాలు తక్కువ

---Advertisement---

అమరావతి క్వాంటమ్ వ్యాలీ పేరుతో ప్రభుత్వం భారీ ఎంవోయూల ప్రచారం చేసింది.
కానీ వాటిలో చాలావరకు కేవలం 1–3 నెలల వయసున్న స్టార్టప్స్ మాత్రమే.

అమరావతి క్వాంటమ్ వ్యాలీ

FAKE vs FACT

ప్రచారంవాస్తవం
ప్రపంచ స్థాయి క్వాంటమ్ కంపెనీలతో ఎంవోయూలుకనీసం 5 కంపెనీలు 1–3 నెలల వయసున్న స్టార్టప్స్
అనుభవజ్ఞులైన ఇండస్ట్రీ ప్లేయర్లురూ.5–10 లక్షల మూలధనం, ఉద్యోగులు 1–3 మంది మాత్రమే
Photoncore వంటి సంస్థలు క్వాంటమ్ తయారీకి సిద్ధంPhotoncore రిజిస్ట్రేషన్ జనవరి 2026, కార్యకలాపాలు – ఎలక్ట్రానిక్ హోల్‌సేల్
IQ Leap యువతకు భారీ శిక్షణ ఇస్తుందిడిసెంబరు 2025లో ప్రారంభం, ఉద్యోగులు 2–10 మాత్రమే
TriQuanta Labs పెద్ద పరిశోధనా సంస్థలింక్డ్ఇన్ ప్రకారం ఒక్క అసోసియేటెడ్ మెంబర్
డిజిటల్ ట్రేస్ ఉన్న సంస్థలతోనే ఒప్పందాలుShas QT / Armed QI కి స్పష్టమైన పబ్లిక్ డేటా లేదు
యూనివర్సిటీ లైబ్రరీ కూడా ఇన్వెస్టర్SRM University Reference Library కేవలం విద్యా వనరు
SilverX Fund, PwC ఇండస్ట్రీ పార్ట్నర్లుఇవి అడ్వైజర్లు మాత్రమే, ఫ్యాక్టరీలు పెట్టేవి కావు
ప్రపంచానికి 80% క్వాంటమ్ సరఫరాక్వాంటమ్ లీడర్లు IBM, Google, Microsoft – దశాబ్దాల పరిశోధన
35 లక్షల ఉద్యోగాలు & శిక్షణకంపెనీల్లోనే ఉద్యోగులు 1–3 మంది – స్పష్టమైన డేటా గ్యాప్

ప్రచారం భారీగా ఉంది.
వాస్తవాలు మాత్రం ప్రారంభ దశలోనే ఉన్నాయి.

ఇది ప్రస్తుతం
➡️ క్వాంటమ్ హబ్ కంటే
➡️ హైప్ ఆధారిత ప్రాజెక్ట్‌లా కనిపిస్తోంది.

పెద్ద పేర్లు, పెద్ద ప్రకటనలు ఉన్నా, ఒప్పందాల్లో ఉన్నవి మాత్రం చిన్న స్టార్టప్సే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment