TDP Alliance Promises
తల్లికి వందనం పథకం… హామీ పెద్దది, బడ్జెట్‌లో నిధులు తక్కువా?
By Andhra Admin
—
తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తామని TDP కూటమి ప్రకటించింది. అయితే బడ్జెట్‌లో చూపిన కేటాయింపులు మరియు వాస్తవంగా అవసరమైన నిధులను పరిశీలిస్తే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ...





