Talliki Vandanam Scheme

తల్లికి వందనం పథకం… హామీ పెద్దది, బడ్జెట్‌లో నిధులు తక్కువా?

తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తామని TDP కూటమి ప్రకటించింది. అయితే బడ్జెట్‌లో చూపిన కేటాయింపులు మరియు వాస్తవంగా అవసరమైన నిధులను పరిశీలిస్తే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ...