Chandrababu Naidu
🔥 “14 లక్షల కోట్ల ప్రచారం… శాసనమండలిలో తేలిన అసలు నిజం!”
🧨 అధికారిక పత్రాలతో కూలిన భారీ ప్రచారం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై నెలలుగా సాగిన రాజకీయ ప్రచారానికి శాసన మండలి వేదికగా స్పష్టత వచ్చింది. మంత్రి పయ్యావుల సభా సాక్షిగా అధికారిక పత్రాలను ...
వ్యవసాయానికి వంచన బడ్జెట్… రైతులకు బాబు ద్రోహం!
3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను రైతుల సంక్షేమం కోసం అంటూనే ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ గణాంకాలు మాత్రం పూర్తి భిన్నంగా చెబుతున్నాయి. వ్యవసాయ రంగానికి కేటాయింపులు కేవలం 4.74%కే పరిమితం ...
5 కోట్ల ఆంధ్రుల ఆరోగ్య డేటా బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు ఎందుకు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో AI ఆధారిత ప్రజా ఆరోగ్య భాగస్వామ్యం చేయాలన్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలులో ఉన్న ...
బిల్ గేట్స్ ఫిదా అని జాకీలు వేస్తున్న ABN… బాబు విజనరీలో అసలు నిజాలేమిటి?
మీడియా వర్గాలు “బాబు విజన్‌కు బిల్ గేట్స్ ఫిదా” అంటూ బ్యానర్ హెడ్డింగ్స్ వేస్తున్నాయి. కానీ ఒక నాయకుడిని విజనరీగా పొగడటానికి కేవలం ప్రశంసలే సరిపోతాయా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు ...
₹21,600 కోట్ల నిరుద్యోగ భృతి మింగేసారా? మూడు బడ్జెట్లు గడిచినా హామీ గాలిలోనే!
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే నెలకు ₹3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ...
🔥 సూపర్ సిక్స్ హామీలో మహిళలకు ఉచిత బస్సు – మాటలతో మోసం, అమల్లో కోత!
సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానంగా ప్రచారం చేసిన మహిళలకు ఉచిత బస్సు పథకం మొదటి ఏడాదిలోనే అమలుకాలేదు. ఏడాదికి రూ. 3,200 కోట్లు అవసరమని తెలిసినా 2024–25లో నిధులు కేటాయించలేదు. అనంతరం 2025 ...
‘సూపర్ సిక్స్’లో ఆడబిడ్డ నిధి గల్లంతా? రూ.97,200 కోట్ల హామీకి జవాబు ఎవరు చెప్పాలి?
ఎన్నికల సమయంలో మహిళల సంక్షేమం పేరుతో ప్రకటించిన ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలు విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ప్రతి సంవత్సరం ...
సూపర్ సిక్స్ హామీలకు మంగళం – ఉచిత గ్యాస్ వాగ్దానం అమలు ఎక్కడ?
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఒక్కో సిలిండర్ ధర ...
మూడో బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవపై కోత — నిధులకు కత్తెర
ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మూడో బడ్జెట్‌లో భారీగా కోతలు విధించారు. పూర్తి స్థాయి నిధులు కేటాయించకుండా తగ్గించిన మొత్తంతో హామీ అమలు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ...
మూడో బడ్జెట్‌లో ‘సూపర్ సిక్స్’ కోతలు – తల్లికి వందనం కేటాయింపుల్లో తగ్గింపు
రాష్ట్ర మూడో బడ్జెట్‌లో ఎన్నికల ముందు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలు పై స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్లు, రైతులు మరియు ...














