Andhra Pradesh Education Crisis

AP Education Crisis – డీఎస్సీ నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేహా బోరా వ్యాఖ్యలు

ఏపీలో విద్యా సంక్షోభం.. విద్యార్థుల భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయా? నేహా బోరా సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారిపోయిందని ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు, కాక్రోచ్ పార్టీ సభ్యురాలు నేహా బోరా తీవ్రస్థాయిలో విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో కుంభకోణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు, ప్రైవేట్ ...