విరూపాక్షి

జగన్‌ జనజాతర కర్నూలు పర్యటన

జగన్‌ జనజాతరకు టీడీపీనే రెడ్‌ కార్పెట్‌ వేస్తోందా? 13న కర్నూలులో అసలు సీన్‌ ఏంటి!

—

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి వైఎస్‌ జగన్‌ జనబలం హాట్‌టాపిక్‌గా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో వివిధ కారణాలతో జగన్‌ అనేక పర్యటనలు చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ...