రాజకీయ వార్తలు
సాక్షి ఎడిటర్‌పై కేసుకు ఏకంగా జీవో.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో బరితెగించిన చంద్రబాబు సర్కార్?
ఆంధ్రప్రదేశ్‌లో మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. రూ.300 కోట్ల అద్వైక అక్రమ డిపాజిట్ల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ...
పేపర్ లీక్‌లపై యువత పోరాటం.. దేశాన్ని కదిలించిన ఉద్యమమా? లేక పాలకుల వైఫల్యానికి అద్దమా?
ఒక దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది. కానీ అదే దేశంలో విద్యార్థుల భవిష్యత్తు పేపర్ లీక్ మాఫియాల చేతుల్లో పడితే ప్రజాస్వామ్యానికి అంతకంటే పెద్ద ప్రమాదం ఇంకేముంటుంది? NEET, JEE వంటి ...
టీడీపీ కార్యాలయాలకు కారుచౌకగా ప్రభుత్వ భూములా? నెలలోనే నాలుగు కేటాయింపులపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల కేటాయింపులు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయం నిర్మాణం కోసం అర ఎకరం ప్రభుత్వ భూమిని అత్యల్ప లీజు ...
రూ.931 కోట్ల ఆస్తులు.. 19 క్రిమినల్ కేసులు.. దేశంలో రెండో అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు – ఏడీఆర్ నివేదికలో ఏముంది?
దేశవ్యాప్తంగా సీఎంల అఫిడవిట్ల విశ్లేషణలో సంచలన గణాంకాలు.. చంద్రబాబు ఆస్తులు, కేసులు, రేవంత్‌పై అత్యధిక కేసులు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషిస్తూ Association for Democratic Reforms (ADR), ...
పంచదార్ల కొండలో గ్రావెల్ తవ్వకాల వివాదం.. సీఎం రమేష్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు
అల్లుడు పేరుతో ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందా? రెండు నెలల్లోనే 2 లక్షల టన్నుల గ్రావెల్ తరలించారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి విశాఖలో కలకలం రేపుతున్న పంచదార్ల కొండ వ్యవహారం విశాఖపట్నం ...
ఎకోరన్ ఎఫెక్ట్..! ‘భారీ పెట్టుబడుల’ ప్రచారానికి భారీ షాక్? భూముల కేటాయింపులు, జీఎస్టీ కేసుతో ముదురుతున్న వివాదం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విప్లవం తీసుకొచ్చామని చంద్రబాబు ప్రభుత్వం పదేపదే ప్రచారం చేస్తున్న వేళ, ఎకోరన్ ఎనర్జీ (Ecoren Energy) వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రూ.76,250 కోట్ల పెట్టుబడుల పేరుతో ...
పవన్ కళ్యాణ్ బాబుకి ఝలక్ ఇచ్చారా? కేబినెట్‌కు డుమ్మా… “ఎవరికివారే యమునా తీరే” !
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మరోసారి రాజకీయ చర్చకు దారితీసిన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. అదే ...
జత్వానీ కేసులో సంచలన మలుపు.. CID ఛార్జ్‌షీట్‌తో కూటమి కుట్రలు బట్టబయలు.. IPS అధికారులపై తప్పుడు ప్రచారం బయటపడిందా?
ముంబై జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జత్వానీని వేధించారని ఆరోపిస్తూ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున రాద్దాంతం చేయగా.. ...
ముడుపుల మతలబా?.. ఆయకట్టు తగ్గించి కాంట్రాక్టు వ్యయం రెట్టింపు.. హంద్రీ–నీవా 36ఏ ప్యాకేజీలో భారీ మాయాజాలమా?
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టులోని 36ఏ ప్యాకేజీ మిగిలిన పనుల టెండర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు 86 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభమైన ప్రాజెక్టు, ఇప్పుడు ...
బూటకాల ‘మారి టైం’..! లేని కంపెనీకి 63 ఎకరాలు కట్టబెట్టారా? చంద్రబాబు సర్కారుపై భూ దోపిడీ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ భూ కేటాయింపు వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చిన్నేటివానిపాలెం వద్ద కోట్ల రూపాయల విలువైన 63.01 ఎకరాల ప్రభుత్వ భూమిని “నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ...














