ఆంధ్రప్రదేశ్ రుణభారం
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్.. మూడు నెలల్లోనే మరో రూ.21,800 కోట్ల రుణభారం!
By Andhra Admin
—
భారీ అప్పుల బాటలో చంద్రబాబు ప్రభుత్వం.. జూలై-సెప్టెంబర్‌కు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలల్లోనే రూ.29,663 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ...





