అప్పన్న కొండ

సింహాచలం కొండలపై జరుగుతున్న భారీ తవ్వకాల దృశ్యం

అప్పన్న కొండకు గుండు.. విశాఖను ముంచే ప్రమాదం మొదలైందా?

భక్తి క్షేత్రాలపై బుల్డోజర్ల దాడా? విశాఖలోని సింహాచలం కొండలు, అప్పన్న స్వామి కొలువైన పవిత్ర ప్రాంతాలు ఇప్పుడు భారీ తవ్వకాలతో మారుమోగుతున్నాయి. డేటా సెంటర్లు, ప్రైవేట్ రిసార్టులు, టూరిజం ప్రాజెక్టుల పేరుతో కొండలను ...