నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్‌సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకరు మంత్రిగా, మరొకరు ఎమ్మెల్యేగా మరియు టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. నిజంగా అప్పట్లో తప్పు జరిగి ఉంటే, వారిపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
❌ FAKE
- నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్‌సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ప్రచారం.
✅ FACT
- అప్పటి నెయ్యి కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ఉన్నారు.
❓ QUESTION
- పార్థసారథి మంత్రిగా, ప్రశాంతి ఎమ్మెల్యేగా & టీటీడీ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతుంటే, నిజంగా అప్పట్లో తప్పు జరిగితే వారిపై కేసులు ఎందుకు లేవు? జైలుకు ఎందుకు పంపలేదు?





