ఆంధ్ర పోలిటిక్స్
టీచర్ పోస్టులపై చంద్రబాబు సర్కార్‌పై జగన్ తీవ్ర విమర్శలు.. ఐదేళ్లలో 23,699 భర్తీలు.. మరి బాబు పాలనలో ఏం జరిగింది?
టీచర్ పోస్టుల భర్తీపై మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. ఉపాధ్యాయ నియామకాల విషయంలో గత ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్లు ...
డీఎస్సీ అక్రమాలపై లోకేష్ అడ్డంగా దొరికిపోయారా? కోర్టులో ఒకలా.. అసెంబ్లీలో మరోలా!
డీఎస్సీ నియామకాలపై రగులుతున్న వివాదం ఇప్పుడు మరింత ముదురుతోంది. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష నిర్వహించలేదన్న అంశం నుంచి.. ఎస్ఈఆర్టీ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడం, నవీన్‌కు ఉద్యోగం నిరాకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగి ...
రాజధాని అమరావతిలో ఇదేం దుస్థితి? కూటమి సర్కార్‌కు సొంత ఎమ్మెల్యే షాక్.. 29 గ్రామాల గుట్టు విప్పిన తెనాలి శ్రావణ్‌కుమార్!
ప్రపంచానికే ఆదర్శంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ.. రాజధాని పరిధిలోని గ్రామాల్లో అసలు పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ స్వయంగా ...
రైతు రాజా అంటారు.. కానీ నీళ్లకే వేల రూపాయలు! అసలు కథ ఇదేనా?
రైతును రాజుగా చేస్తామని చెప్పే పాలకుల పాలనలో.. ఇప్పుడు రైతు తన పంటకు నీళ్లు తెచ్చుకోవాలన్నా వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందా? రోడ్డు మీద బండి నడిపితే రోడ్డు పన్ను.. పెద్ద ...
నాగబాబుకు ఏకంగా కేబినెట్ హోదా..! మంత్రి పదవి ఇక లేనట్టేనా? పవన్ ‘ప్లాన్ బీ’ వెనుక అసలు రాజకీయమేంటి?
నాగబాబుకు మంత్రి పదవి దక్కేనా..? కేబినెట్ హోదాతో కొత్త ట్విస్ట్! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్.. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు మంత్రి పదవి దక్కేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
డీఎస్సీలో “చిన్న పొరపాటు” జరిగిందా..? మండలిలో మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. వైరల్‌గా వీడియో!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే డీఎస్సీ-2025 వ్యవహారం రాజకీయ వేడిని రగిలించింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా.. ఇదే అంశంపై శాసనమండలిలో ...
కొండను కొల్లగొడుతున్న ‘కూటమి అనకొండలు’.. సర్వే నంబర్ 174లో అసలు కథేంటి?
పశ్చిమ గోదావరి జిల్లాలో కొండగట్టు గ్రావెల్ తవ్వకాలు రాజకీయంగా, పర్యావరణపరంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 185 ఎకరాల కొండ ప్రాంతం.. వరుసగా వెలుగులోకి వస్తున్న ఎన్ఓసీలు.. రైతుల భూముల చుట్టూ తవ్వకాలు.. బోర్లు, ...
గ్రూప్–1పై విష ప్రచారం వెనుక అసలు కథ ఇదేనా? డీఎస్సీ నుంచి డైవర్ట్ చేయడానికే కొత్త వివాదం!
కోర్టు పర్యవేక్షణలో జరిగిన గ్రూప్–1 నియామకాలపై ఇప్పుడు మళ్లీ విష ప్రచారం ఎందుకు? అక్రమాలకు ఆధారాలు లేవని సిట్ నివేదిక స్పష్టం చేసినా.. అదే నియామకాలను వివాదాస్పదం చేసే ప్రయత్నం వెనుక అసలు ...
సీటు వచ్చింది.. అయినా డబ్బులు కట్టాల్సిందే! బాబు సర్కార్‌పై కాలేజీలకే నమ్మకం పోయిందా?
ఫీజు కడితేనే అడ్మిషన్.. ఇదేనా బాబు సర్కార్ విద్యా పాలన? కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. ప్రభుత్వమే ఫీజు చెల్లించాలి. అధికారిక అలాట్మెంట్ లెటర్లో విద్యార్థి చెల్లించాల్సిన మొత్తం **‘0’**గా ఉంది. ...
కమీషన్ల ‘వాహనం’.. రూ.2,500 పరికరానికి రూ.10 వేలు! రెండేళ్లకోసారి ఇదే దందానా?
వాహన భద్రత పేరుతో భారీ స్కెచ్.. పరికరం ధర నుంచి టెండర్ నిబంధనల వరకు అన్నింటిపైనా అనుమానాలే! వాహనాల భద్రత కోసం తీసుకొస్తున్నామని చెబుతున్న వెహికల్ లొకేషన్ అండ్ ట్రాకింగ్ డివైస్ (VLTD) ...














