Andhra Admin
రైతుల ఆగ్రహంతో దిగివచ్చిన చంద్రబాబు సర్కార్.. నేడు హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీటి విడుదల
రాయలసీమ రైతుల నీటి అవసరాలను నెలల తరబడి పట్టించుకోకుండా విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు ప్రభుత్వం చివరకు దిగివచ్చింది. రాయలసీమలో తీవ్ర నీటి సంక్షోభం, సాగునీటి కోసం రైతుల నిరసనలు, ప్రభుత్వ వైఖరిపై వస్తున్న ...
బాబు పాలన రైతులకు హానికరం.. పొగాకు రైతుల కన్నీళ్లు చూస్తే ప్రభుత్వం సిగ్గుపడాలి: దేవరపల్లిలో జగన్ ఫైర్
దేవరపల్లిలో జనసంద్రం మధ్య రైతుల పక్షాన జగన్ గళం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన భారీ ప్రజాసందోహం మధ్య ...
రామకొండపై రావణ సైన్యం..! రామస్థూపాన్ని మట్టుబెడుతున్నారా? రాంబిల్లిలో అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆరోపణలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రామకొండ ఇప్పుడు భారీ వివాదానికి కేంద్రంగా మారింది. భద్రాచలం కంటే ముందే శ్రీరాముడు సేదతీరిన ప్రదేశంగా స్థానికంగా విశ్వసించే ఈ కొండపై, ఎలాంటి ...
జగన్ భద్రతపై కుట్ర? పోలీసుల నిర్లక్ష్యంతో అడుగడుగునా భద్రతా వైఫల్యం.. కేంద్ర హోం శాఖకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే భద్రతను బలహీనపరిచిందని, పోలీసు ...
ఉదరకొండ ఘటనపై వైరల్ ప్రచారం.. వాస్తవాలు ఏంటి? ఒక్కో ఆరోపణకు ఫ్యాక్ట్ చెక్ ఇదే!
ఉదరకొండ ఘటన తర్వాత సోషల్ మీడియా, కొన్ని రాజకీయ వేదికల్లో అనేక పోస్టులు, ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. “వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు”, “పోలీసులే దాడి చేశారు”, “అరెస్టులు అన్యాయం”, “పోలీసులపై ...
“నీ కేబినెట్‌ను శుభ్రం చేసుకో బ్రో”.. లోకేశ్‌కు ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా బహిరంగ సవాల్.. మంత్రిపై సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్, ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలా తాళ్లూరి సోషల్ మీడియాలో చేసిన పోస్టు తీవ్ర చర్చకు ...
నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డీఎస్సీ ఉద్యోగాలు.. శాప్, క్రీడాసంఘాల పాత్రపై ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె. పురుషోత్తం సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలలో స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (APOA) అధ్యక్షుడు ఆర్.కె. పురుషోత్తం తీవ్ర ఆరోపణలు చేశారు. పలు క్రీడాసంఘాలు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ...
భారతి సిమెంట్స్‌పై ‘పచ్చ’ పగ! లైమ్‌స్టోన్ మైనింగ్‌కు అడ్డుకట్ట.. ఉత్పత్తి నిలిపే కుట్ర? పరిశ్రమలపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపా?
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పరిశ్రమలకు భద్రత ఉందా? రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అంతర్జాతీయ కంపెనీలకే రక్షణ లేకుంటే కొత్త పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారు? ఇటీవల అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమపై వివాదం ...














