---Advertisement---

ఆడబిడ్డ నిధి: 1.78 కోట్లకు పైగా అర్హులైన మహిళలు… కానీ లబ్ధిదారులు ఎందుకు సున్నా?

---Advertisement---

ఓటర్ల డేటా ప్రకారం మహిళల సంఖ్య

భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓటర్ల డేటా సారాంశం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి.

నియోజకవర్గాల రకంGENSCSTమొత్తం
నియోజకవర్గాల సంఖ్య139297175

ఓటర్ల వివరాలు (సర్వీస్ ఓటర్లతో సహా)

వర్గంGENSCSTమొత్తం
పురుషులు1,64,02,65531,52,4597,84,7372,03,39,851
మహిళలు1,69,81,73832,41,0358,35,8422,10,58,615
తృతీయ లింగం2,9973151093,421
మొత్తం3,33,87,39063,93,80916,20,6884,14,01,887

మూలం – భారత ఎన్నికల సంఘం


ఆడబిడ్డ నిధికి అర్హులైన మహిళల వివరాలు

  • రాష్ట్రంలో మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య – 2,10,58,615
  • అందులో 60 సంవత్సరాల పైబడిన మహిళల శాతం – సుమారు 15%

అర్హత వయస్సు గల మహిళలు

18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల అంచనా సంఖ్య:

1,78,99,440

అంటే రాష్ట్రంలో సుమారు 1.78 కోట్ల మహిళలు ఆడబిడ్డ నిధికి అర్హులు అయ్యే అవకాశం ఉంది.


లబ్ధిదారులు మాత్రం సున్నా

అయితే ఈ లెక్కల ప్రకారం కోట్ల సంఖ్యలో మహిళలు అర్హులు ఉన్నప్పటికీ,

ఆడబిడ్డ నిధి కింద ఇప్పటివరకు లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య – సున్నా.

ఈ పరిస్థితి పథకం అమలు స్థితి పై ప్రశ్నలు రేపుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment