School Kits
చతికిలపడిన ప్రభుత్వ బడులు..! కిట్లు లేవు.. పుస్తకాలు లేవు.. 43 లక్షల నుంచి 30 లక్షలకు కుదేలైన ప్రభుత్వ విద్య!
By Andhra Admin
—
“విద్యే భవిష్యత్తు” అని చెప్పే ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందలేదు. పాఠ్యపుస్తకాలు లేవు.. ...





