farmer welfare politics
“అన్నదాత సుఖీభవ” అంటూ చంద్రబాబు ప్రచారం… రైతులకు నిజంగా దక్కిందేమిటి?
By Andhra Admin
—
రాష్ట్ర ప్రభుత్వం “పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ” పేరుతో రైతుల ఖాతాల్లో వేల కోట్లు జమ చేశామని భారీ ప్రచారం చేస్తోంది. 46.85 లక్షల మంది రైతులకు రూ.2,676 కోట్లు జమ చేశామని, 99.75% ...





