Electricity Bill Hike
కోతలు కోసి.. వాతలు వేసి! చంద్రబాబు సర్కారు మరో విద్యుత్ షాక్.. ఎఫ్‌పీపీసీఏ పేరుతో రూ.555.30 కోట్ల బాదుడు!
By Andhra Admin
—
ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వరుసగా విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయల భారం మోపిన ప్రభుత్వం.. ...




