Development Growth

జగన్ పాలనలో సంక్షేమం – అభివృద్ధి కలిసి ముందుకు : నీతి ఆయోగ్ ధృవీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనలో సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని 2023–24 రాష్ట్ర ఆర్థిక సర్వే, నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పురోగతి ...