Capital Farmers
అమరావతా… పాకిస్తానా!? ప్రశ్నిస్తే శత్రువులా… రెండో కోణం చెప్పినా నేరమా!?
By Andhra Admin
—
అమరావతి… ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా? లేక కొందరి అభిప్రాయాలకే పరిమితమైన ప్రత్యేక ప్రాంతమా? రాజధానిపై ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయాలా? రైతుల బాధ గురించి మాట్లాడితే దాడులు చేయాలా? ఒకే కథనాన్ని నమ్మమని ...





