APSRTC News
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! అస్మదీయులకే పెత్తనం.. ఆర్టీసీ ఖజానాపై భారీ భారం?
ఆర్టీసీ రూటు.. ప్రైవేటు ‘రేటు’! ఈ-బస్సుల పేరుతో అస్మదీయులకు అడ్డగోలు లాభాలా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-బస్సుల విధానాన్ని ...
ఆర్టీసీ ఆస్తుల అప్పగింతలు.. ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కారు బ్లూప్రింట్? బెజవాడ నుంచే భారీ ఆపరేషన్!
విద్యాధరపురం డిపో కూల్చివేతతో ప్రారంభం.. మరో 11 డిపోలపై కన్ను.. తొలి దశలోనే రూ.6 వేల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు చేతుల్లోకి వెళ్తున్నాయంటూ ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ...
ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టే కుట్రా? ఈ-బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున తెరలేపుతున్నారా?
ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో దశాబ్దాలుగా నిర్మితమైన ఆర్టీసీని కాపాడాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అదే సంస్థను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల అప్పులతో ...
ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగింత? రూ.1500 కోట్ల డిపోల లీజుతో ప్రభుత్వ అసలు ఎజెండా ఏమిటి?
ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులు… ప్రభుత్వ నిధులతో కల్పిస్తున్న సదుపాయాలు… నిర్వహణలో ఆర్టీసీ సహకారం… కానీ లాభాలు మాత్రం ప్రైవేటు సంస్థలకు. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)లో ...
ఉచిత బస్సు పథకం ఒకవైపు.. ఆర్టీసీ చార్జీల పెంపు మరోవైపు.. ప్రజలపై రూ.300 కోట్ల భారం?
ఉచిత ప్రయాణం పేరుతో ఉపశమనం.. చార్జీల పెంపుతో అదనపు భారం? ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు ...
ఆర్టీసీ ప్రైవేటీకరణపై పెరుగుతున్న చర్చ.. ఉచిత బస్సు పథకం కారణమా?
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ భవిష్యత్తుపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సంస్థ భవిష్యత్తుపై ...










