AP Forest Department

కర్ణాటక నుంచి తెచ్చిన కుంకీ ఏనుగులతో ఏపీ అటవీ శాఖ వివాదం

కర్ణాటక కుంకీ ఏనుగుల వ్యవహారం.. ఏపీ అటవీ శాఖకు భారమైందా?

ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల నియంత్రణ, కుంకీ ఆపరేషన్ల కోసం భారీ అంచనాలతో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ...