AP electricity politics

13 పైసలు తగ్గించామంటూ డప్పు… కానీ ప్రజలపై రూ.20 వేల కోట్ల కరెంట్ బాదుడు!

—

“తొలిసారి ట్రూ డౌన్ చేశాం… యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించాం” అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్ చార్జీల అసలు లెక్కలు చూస్తే ప్రజలపై పడిన భారం మాత్రం ...