AMRUT 2.0

అమృత్‌ 2.0 టెండర్ దోపిడీ ఆరోపణలపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

‘అమృత్‌ 2.0’ పేరుతో రూ.5,513 కోట్ల దోపిడీ? టెండర్లను గంపగుత్తగా కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు!

ప్రజలకు తాగునీరు, మురుగునీటి శుద్ధి సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘అమృత్‌ 2.0’ పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వివాదానికి కేంద్రబిందువైంది. రూ.5,513.07 కోట్ల విలువైన పనులను పోటీ లేకుండా ఐదు పెద్ద కాంట్రాక్టు ...