Amaravati Temple Land
సంస్థలకు ఉచిత భూములు… స్వామి ఆలయానికి మాత్రం ధర? అమరావతిలో టీటీడీతో 25 ఎకరాలు కొనిపించిన చంద్రబాబు ప్రభుత్వం.
By Andhra Admin
—
ప్రపంచంలో ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాలు నిర్మించాలంటే భూమిని ప్రభుత్వాలు లేదా భక్తులు విరాళంగా ఇవ్వడం అనేది సాంప్రదాయం. ముంబై, చెన్నై, భువనేశ్వర్, జమ్మూ–కాశ్మీర్ వంటి అనేక ప్రాంతాల్లో కూడా ...





